AI And Machine Learning Internship 2025: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి రంగాల్లో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే 9Teen Initiative అందిస్తున్న ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ మీకోసమే. ఇందులో AI/ML టూల్స్, ఆల్గోరిథంలు, ప్రాజెక్ట్ వర్క్ సహా మరెన్నో విషయాలపై ఈ ఇంటర్న్‌షిప్‌లో అవగాహన కల్పిస్తారు. దరఖాస్తు గడువు జూన్ 15తో ముగుస్తుంది.

మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథంలు
NLP (నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్)
కంప్యూటర్ విజన్
డీప్ లెర్నింగ్ (Neural Networks, CNN, RNN)
చాట్‌బాట్స్ & AI అప్లికేషన్లు
మోడల్ డిప్లాయ్‌మెంట్ & లైవ్ ప్రాజెక్ట్ వర్క్ వంటివి నేర్పిస్తారు.
ఇంటర్న్‌షిప్ వ్యవధి: 6 నెలలు మొత్తం ఖాళీలు: 10
అర్హతలు
B.Tech / B.E.
BCA / MCA
డిప్లొమా / M.Sc.
అవసరమైన నైపుణ్యాలు:
Python ప్రోగ్రామింగ్
స్టాటిస్టిక్స్ & ప్రాబబిలిటీ ప్రాథమిక జ్ఞానం
NumPy, Pandas, Matplotlib, Scikit-learn, TensorFlow, PyTorch లైబ్రరీలపై అవగాహన