వొకేషనల్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రయివేటు అన్ ఎయిడెడ్ వొకేషనల్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు మే 22 (శుక్రవారం)న నోటిఫికేషన్ విడుదల చేసింది.

దరఖాస్తుకు సంబంధించిన ఆన్‌లైన్ ఫారం-1 ఇంటర్మీడియెట్ వెబ్‌సైట్ ‘హెచ్‌టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఈ నెల 27వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు.
Published date : 23 May 2020 01:57PM