Skip to main content

వెబ్‌సైట్‌లో జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్

సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్‌‌సడ్ - 2018 సిలబస్‌ను ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది.
అడ్వాన్స్డ్ పరీక్షకు పరిగణనలోకి తీసుకునే సిలబస్, అందులోని వివిధ అంశాల వివరాలను వెబ్‌సైట్‌లో (https://www.jeeadv.ac.in/Syllabus.html) పొందుపరిచింది. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం సబ్జెక్టుల్లోని సిలబస్‌ను అందులో వివరించింది. అలాగే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు సంబంధించిన సిలబస్‌ను కూడా వెబ్‌సైట్‌లో ఉంచింది.
Published date : 07 Nov 2017 01:47PM

Photo Stories