తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 4 నుంచి 21 వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 5 నుంచి 23 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వ హించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
కాగా ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగ నున్నాయి. జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష, జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష జరగనుంది.
Published date : 30 Nov 2019 02:27PM