Skip to main content

సవరించిన ఇంటర్ పుస్తకాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సంస్కృతం, ఉర్దూ, అరబిక్, హిందీ సవరించిన పాఠ్య పుస్తకాలు, అకడమిక్ ఆర్గనైజర్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.
ఈ నాలుగు పాఠ్యపుస్తకాలను 2013లో సవరించగా, ఐదేళ్లకోసారి సవరించాల్సి ఉంది. పుస్తకాలను సవరించి ఐదేళ్లు కావడంతో ఇప్పుడు ఈ పుస్తకాల సిలబస్‌ను ఇంటర్ బోర్డు సవరించింది. ఇంటర్ బోర్డులోని కమిటీ సవరించగా, తెలుగు అకాడమీ వీటిని ముద్రించింది.
Published date : 01 Jun 2018 01:39PM

Photo Stories