Skip to main content

సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు ‘జేఈఈ మెయిన్ 2020’ దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ మెయిన్ (మొదటి విడత) ప్రవేశ పరీక్ష దరఖాస్తులను సెప్టెంబర్ 2 నుంచి..
 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 2 నుంచి జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. 

JEE Main Online Tests - https://www.sakshieducation.com/OnlineTests/JEE-Main-Online-Tests.html
 
 మొదటి విడత షెడ్యూలు..
 రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 2నుంచి 30వరకు
 హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: డిసెంబర్ 6నుంచి 
 పరీక్షలు: 2020 జనవరి 6-11వరకు
 ఫలితాలు: జనవరి 31, 2020
 
 జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకోసం క్లిక్ చేయండి
Published date : 03 Sep 2019 04:51PM

Photo Stories