Skip to main content

ఒత్తిడికి గురైతే సైకాలజిస్ట్‌కు ఫోన్ చేయండి: టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్ధులు లాక్‌డౌన్ నేపథ్యంలో చదువులకు సంబంధించి, ఇతరత్రా సమస్యలకు సంబంధించి ఒత్తిడి అనపిస్తే క్లినికల్ సైకాలజిస్ట్‌లకు ఫోన్ చేయవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.
సైకాలజిస్ట్‌లు డాక్టర్ అనిత- 7337225803, డాక్టర్ మజహర్ అలీ- 7337225424, ఎస్. శ్రీలత- 7337225083, పి. సైలజ- 7337225098, జి. అనుపమ- 7337225763లకు ఫోన్ చేసి తమ సమస్యలకు పరిష్కరించుకోవచ్చని వివరించారు.
Published date : 15 Apr 2020 06:19PM

Photo Stories