Skip to main content

జూన్ 10న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు !

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 10న విడుదల కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
Published date : 30 May 2018 04:10PM

Photo Stories