జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది.
సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30వ తేదితో ముగిసిన నేపథ్యంలో అక్టోబర్ 10వ తేది రాత్రి 11:50 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ డెరైక్టర్ వెల్లడించారు. దరఖాస్తు ఫీజు చెల్లింపులో సమస్యలు ఉంటే 0120-6895200లో సంప్రదించాలన్నారు.
తాజా షెడ్యూలు..
దరఖాస్తు గడువు: అక్టోబర్ 10, 2019
ఫీజు చెల్లింపు: అక్టోబర్ 11, 2019
దరఖాస్తుల వివరాల్లో పొరపాట్ల సవరణ: అక్టోబర్ 14, 2019 నుంచి అక్టోబర్ 20, 2019.
తాజా షెడ్యూలు..
దరఖాస్తు గడువు: అక్టోబర్ 10, 2019
ఫీజు చెల్లింపు: అక్టోబర్ 11, 2019
దరఖాస్తుల వివరాల్లో పొరపాట్ల సవరణ: అక్టోబర్ 14, 2019 నుంచి అక్టోబర్ 20, 2019.
Published date : 01 Oct 2019 04:18PM