ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్
Sakshi Education
తాజాగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్బోర్డు విడుదల చేసింది.
మార్చి 4 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూలును (టైంటేబుల్) బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులకు 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను అదే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. వొకేషనల్ పరీక్షలకు కూడా ఇవే తేదీలను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.5 లక్షల మంది హాజరుకానున్నారు.
For Interstudy material, model papers and previous paper, click here
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే...
For Interstudy material, model papers and previous paper, click here
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే...
ప్రథమ సంవత్సరం | | ద్వితీయ సంవత్సరం | ||
తేదీ | సబ్జెక్టు | తేదీ | సబ్జెక్టు | |
4-3-2020 | ద్వితీయ భాష పేపరు-1 | 5-3-2020 | ద్వితీయ భాష పేపరు-2 | |
6-3-2020 | ఇంగ్లిషు పేపరు-1 | 7-3-2020 | ఇంగ్లిషు పేపరు-2 | |
10-3-2020 | మ్యాథమెటిక్స్ పేపరు-1ఏ | 11-3-2020 | మ్యాథమెటిక్స్ పేపరు-2ఏ | |
-- | బోటనీ పేపరు-1 | -- | బోటనీ పేపరు-2 | |
-- | సివిక్స్ పేపరు-1 | -- | సివిక్స్ పేపరు-2 | |
-- | సైకాలజీ పేపరు-1 | -- | సైకాలజీ పేపరు-2 | |
12-3-2020 | మ్యాథమెటిక్స్ పేపరు-1బీ | 13-3-2020 | మ్యాథమెటిక్స్ పేపరు-2బీ | |
-- | జువాలజీ పేపరు-1 | -- | జువాలజీ పేపరు-2 | |
-- | హిస్టరీ పేపరు-1 | -- | హిస్టరీ పేపరు-2 | |
14-3-2020 | ఫిజిక్స్ పేపరు-1 | 16-3-2020 | ఫిజిక్స్ పేపరు-2 | |
-- | ఎకనామిక్స్ పేపరు-1 | -- | ఎకనామిక్స్ పేపరు-2 | |
-- | క్లాసికల్ లాంగ్వేజ్ పేపరు-1 | -- | క్లాసికల్ లాంగ్వేజ్ పేపరు-2 | |
17-3-2020 | కెమిస్ట్రీ పేపరు-1 | 18-3-2020 | కెమిస్ట్రీ పేపరు-2 | |
-- | కామర్స్ పేపరు-1 | -- | కామర్స్ పేపరు-2 | |
-- | సోషియాలజీ పేపరు-1 | -- | సోషియాలజీ పేపరు-2 | |
-- | ఫైన్ ఆర్‌ట్స, మ్యూజిక్ పేపరు-1 | -- | ఫైన్ ఆర్‌ట్స, మ్యూజిక్ పేపరు-2 | |
19-3-2020 | జియాలజీ పేపరు-1 | 20-3-2020 | జియాలజీ పేపరు-2 | |
-- | హోంసెన్సైస్ పేపరు-1 | -- | హోంసెన్సైస్ పేపరు-2 | |
-- | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపరు-1 | -- | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపరు-2 | |
-- | లాజిక్ పేపరు-1 | -- | లాజిక్ పేపరు-2 | |
-- | బ్రిడ్జికోర్సు మ్యాథ్స్‌పేపరు-1(బైపీసీవారికి) | -- | బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపరు-2(బైపీసీవారికి) | |
21-3-2020 | మోడర్న్ లాంగ్వేజ్ పేపరు-1 | 23-3-2020 | మోడర్న్ లాంగ్వేజ్ పేపరు-2 | |
-- | జాగ్రఫీ పేపరు-1 | -- | జాగ్రఫీ పేపరు-2 |
Published date : 02 Dec 2019 04:09PM