Skip to main content

ఇంటర్ ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలు వాయిదా

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో జనవరి 30న జరగాల్సిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్‌ను 31న నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 28న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ 2 పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తారని తెలిపింది. ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో TSBIE వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు బోర్డు సూచించింది.
Published date : 09 Jan 2019 01:40PM

Photo Stories