Skip to main content

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లోటాపర్లు వీరే..

సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీలో టాప్ మార్కులను (994) వరంగల్ జిల్లాకు చెందిన వర్ణం శ్రీజ, ఖమ్మం జిల్లాకు చెందిన అయిలూరి శ్రుతి సాధించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన సహదేవుడి సాయి రాకేశ్ 993 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఇక బైపీసీలో 992 మార్కులతో హైదరాబాద్‌కు చెందిన పొదిల గాయత్రి, వి. శ్రీరామ్ ఆనంద్ టాపర్లుగా నిలిచారు. తర్వాత 991 మార్కులను ఐదుగురు విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో హైదరాబాద్‌కు చెందిన నగరూరు రక్షిత (987 మార్కులు) టాపర్‌గా నిలవగా.. సీఈసీలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్‌పీ భావన, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన బంబాక్ హర్ష, పత్తి శృతి 977 మార్కులు పొందారు. హెచ్‌ఈసీలో 958 మార్కులతో హైదరాబాద్ జిల్లాకు చెందిన సుంకరి శ్రీసాయి తేజ టాపర్‌గా నిలిచారు.

ప్రథమ సంవత్సరంలో..
ఫస్టియర్ ఎంపీసీలో 467 టాప్ మార్కులను 24 మంది విద్యార్థులు.. బైపీసీలో 437 టాప్ మార్కులను ఏడుగురు విద్యార్థులు సాధించా రు. ఎంఈసీలో 495 టాప్ మార్కులను హైదరాబాద్‌కు చెందిన గంపా గాయత్రి.. సీఈసీలో 490 టాప్ మార్కులను సిద్దిపేట జిల్లాకు చెందిన బోయిని శ్రీ మహాలక్ష్మి.. హెచ్‌ఈసీలో 483 టాప్ మార్కులను వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన జి.జాన్సన్ సాధించారు.

ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ అవుతా..
ఇంటర్‌లో ఎలాగైనా స్టేట్ టాపర్లలో ఒకరిగా ఉండాలనుకున్నాను. కానీ ఏకంగా నేనే టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ కావాలనేది నా ధ్యేయం. అమ్మ, నాన్న కృష్ణారెడ్డి, లీలావతి ఇద్దరూ రైతులే. వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ విజయం సాధించాను..
- ఎ.శృతి, ఎంపీసీ స్టేట్ టాపర్ (994 మార్కులు)

ఐఏఎస్ కావడమే లక్ష్యం
నమ్మకంతో చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చేందుకు ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం, సూచనలతోనే మంచి మార్కులు సాధించగలిగా. మరింత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటా..
- ఆర్.పి.భావన, సీఈసీ స్టేట్ టాపర్ (977 మార్కులు)

గ్రూపుల వారీగా సెకండియర్ టాపర్లు

ఎంపీసీ...

పేరు

మార్కులు

జిల్లా

వనం శ్రీజ

994

వరంగల్ అర్బన్

ఆయిలూరి శృతి

994

ఖమ్మం

సహదేవుడి సాయిరాకేశ్

993

ఖమ్మం

సంధ్యబిక్షం ప్రియశర్మ

992

నిజామాబాద్

ఎన్.సంపద

992

నిజామాబాద్

మల్కరెడ్డి జితేందర్

992

నిజామాబాద్

కొత్తపల్లి కౌముదిరాజు

992

రంగారెడ్డి

అనిరెడ్డి అఖిల

992

మేడ్చల్

రుచిత అనంతుల

992

మేడ్చల్

ఆకుల వర్ష

992

హైదరాబాద్-1

చిల్ల వైష్ణవి

992

హైదరాబాద్-2

ఎంఈసీ...

పేరు

మార్కులు

జిల్లా

నగరూరు రక్షిత

987

హైదరాబాద్-1

దొడ్డవారి ప్రణీత

985

హైదరాబాద్-2

గుడపాటి స్పందన

984

మేడ్చల్

ఎం.భవ్యసింగ్

984

మేడ్చల్

షయిస్తా ఫాతిమా

984

హైదరాబాద్-2

మిమి తాహా

983

రంగారెడ్డి

పట్వారి శంకర్రావు

983

మేడ్చల్

కంచుపతి యువరంజని

983

మేడ్చల్

కారొలైన్ ఆన్ మోసెస్

983

హైదరాబాద్-1

నిశ్చయ్ అగర్వాల్

983

హైదరాబాద్-1

వి.అఖిల

983

హైదరాబాద్-2

సీఈసీ...

పేరు

మార్కులు

జిల్లా

ఆర్పీ భావన

977

కరీంనగర్

బంబాక్ హర్ష

977

వరంగల్ అర్బన్

పత్తి శృతి

977

వరంగల్ అర్బన్

గజ్జెల శివకుమార్

974

జగిత్యాల

కత్తుల సాయినందిని

974

 

బుత్కూరి రాగిణి

974

మేడ్చల్

సిమ్రన్ సింగ్

973

వరంగల్ రూరల్

శాతమోని సాయికిరణ్

973

రంగారెడ్డి
రంగారెడ్డి

గోపు స్పందన

972

రంగారెడ్డి

శగుప్తా

972

హైదరాబాద్-2

బైపీసీ...

పేరు

మార్కులు

జిల్లా

పొదిల గాయత్రి

992

హైదరాబాద్-2

వి.శ్రీరాం ఆనంద్

992

హైదరాబాద్-3

రెడ్డి సింధూజ

991

నల్లగొండ

తొబలె శ్వేత

991

రంగారెడ్డి

అఫ్రీన్ ఫాతిమా

991

మేడ్చల్

ఉమ్మె మొహ్మీన్ సైమ

991

హైదరాబాద్-1

ఐక్య మంచికలపతి

991

హైదరాబాద్-1

హెచ్‌ఈసీ...

 

 

పేరు

మార్కులు

జిల్లా

సుంకరి శ్రీసాయితేజ

958

హైదరాబాద్-3

మేఘావత్ రాములు

957

నల్లగొండ

మెరాజ్

947

నల్లగొండ

ఆర్.రుక్మిణి

939

మహబూబ్‌నగర్

లిఖితారెడ్డి

936

హైదరాబాద్-3

బి.కృష్ణ

935

వికారాబాద్

వెన్న మేఘన

934

హైదరాబాద్-3

పల్లె శ్రీను

933

మెదక్

షబానాబేగం

929

వికారాబాద్

జమ్ముల యోగిత

929

హైదరాబాద్-3

Published date : 14 Apr 2018 05:45PM

Photo Stories