ఇంటర్ అర్ధ వార్షిక పరీక్షలు వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించినందున శుక్ర, శనివారాల్లో జరగాల్సిన ఇంటర్మీడియెట్ అర్ధ వార్షిక పరీక్షలను వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి గురువారం తెలిపారు. సోమవారం నుంచి ప్రతిరోజూ రెండు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
Published date : 23 Sep 2016 03:56PM