Skip to main content

ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.
మే 14వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఉ. 9 గంటల నుంచి మ. 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలను మే 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఎథిక్స్, హ్యూమన్ వేల్యూస్ పరీక్షలు జూన్ 7న, ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలు జూన్ 10న జరుగుతాయి.

ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదీ..

తేదీ

ఫస్టియర్

తేదీ

సెకండియర్

14-05-2019 ద్వితీయ భాష పేపరు-1 14-05-2019 ద్వితీయ భాష పేపరు-2
15-05-2019 ఇంగ్లిషు పేపరు-1 15-05-2019 ఇంగ్లిషు పేపరు-2
16-05-2019 మ్యాథమెటిక్స్ పేపరు-1ఎ, 16-05-2019 మ్యాథమెటిక్స్ పేపరు-2ఏ,
- బోటనీ పేపరు-1, - బోటనీ పేపరు-2
- సివిక్స్ పేపరు-1, - సివిక్స్ పేపరు-2
17-05-2019 మ్యాథమెటిక్స్ పేపరు-1బి, 17-05-2019 మ్యాథమెటిక్స్ పేపరు-2బి
- జువాలజీ పేపరు-1, - జువాలజీ పేపరు-2,
- హిస్టరీ పేపరు-1 - హిస్టరీ పేపరు-2
18-05-2019 ఫిజిక్స్ పేపరు-1, 18-05-2019 ఫిజిక్స్ పేపరు-2,
- ఎకనామిక్స్ పేపరు-1 - ఎకనామిక్స్ పేపరు-2
20-05-2019 కెమిస్ట్రీ పేపరు-1 20-05-2019 కెమిస్ట్రీ పేపరు-2
- కామర్స్ పేపరు-1 - కామర్స్ పేపరు-2
- సోషియాలజీ పేపరు-1 - సోషియాలజీ పేపరు-2
- ఫైన్ ఆర్‌‌ట్స, - ఫైన్ ఆర్‌‌ట్స, మ్యూజిక్
మ్యూజిక్ పేపరు-1 పేపరు-2
21-05-2019 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపరు-1 21-05-2019 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపరు-2
- లాజిక్ పేపరు-1 - లాజిక్ పేపరు-2
- బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ - బ్రిడ్జికోర్సు మ్యాథ్స్
పేపరు-1(బైపీసీవారికి) - పేపరు-2 (బైపీసీ వారికి)
22-05-2019 మోడర్న్‌లాంగ్వేజ్ పేపరు-1 22-05-2019 మోడర్న్ లాంగ్వేజ్ పేపరు-2
- జియాగ్రఫీ పేపరు-1 - జియాగ్రఫీ పేపరు-2
Published date : 13 Apr 2019 04:23PM

Photo Stories