ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం ఉదయం 10 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
For Results Click here
For Results Click here
Published date : 08 Jun 2017 10:52AM