Skip to main content

గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో 2018-19 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు టీఎస్‌ఆర్‌జేసీ దరఖాస్తులు కోరుతోంది.
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులకు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://tsrjdc.cgg.gov.in లో చూడొచ్చు.
Published date : 11 Apr 2018 03:12PM

Photo Stories