ఏప్రిల్ 16లోగా ఇంటర్ ఫలితాలు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 16లోగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది.
మరోవైపు ఏప్రిల్ 9 లోగా పేపర్ల మూల్యాంకనం, డేటా ప్రాసెసింగ్ పనులు ముగియనున్నాయి. గతేడాది ఏప్రిల్ 14న ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఈసారి కూడా ఏప్రిల్ 13, 14 తేదీల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
Published date : 02 Apr 2018 03:31PM