ఏపీ ఇంటర్మీడియట్ కొత్త పుస్తకాలు రెడీ
Sakshi Education
సాక్షి అమరావతి: మారిన పాఠ్యాంశాలతో రూపొందించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి జూన్ 4న విడుదల చేస్తారని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పాఠ్యపుస్తకాలు మారాయని పేర్కొంది.
Published date : 04 Jun 2018 02:34PM