Skip to main content

అపరాధ రుసుముతో ఇంటర్మీడియెట్ ఫీజు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజులను అపరాధ రుసుముతో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సంధ్యారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రూ.120 ఆలస్యరుసుముతో ఈ నెల 14, రూ.500లతో నవంబర్ 23, రూ.1000తో డిసెంబర్ 2, రూ.2 వేలతో డిసెంబర్ 21, రూ.3 వేలతో డిసెంబర్ 31, రూ.5 వేలతో జనవరి 18 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Published date : 11 Nov 2016 04:45PM

Photo Stories