TG ICET 2025 Results News: TG ICET 2025 ఫలితాలు జూలై 7న విడుదల – ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ @ sakshieducation.com
Sakshi Education
తెలంగాణలోని MBA మరియు MCA కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన TG ICET 2025 (Telangana Integrated Common Entrance Test) ఫలితాలను జూలై 7, 2025 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
TG ICET 2025 Results

ఈ ఫలితాలను sakshieducation.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఈ సంవత్సరం జూన్ 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా TS ICET పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు మరియు వాటికి అనుబంధిత కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 71,757 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
మూతపడుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు.. ఎక్కడంటే..!: Click Here
TG ICET 2025 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
TS ICET 2025 ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి:
- sakshieducation.com వెబ్‌సైట్‌కి వెళ్లండి
- హోమ్‌పేజీలో ఉన్న TG ICET 2025 ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయండి
- మీ స్కోర్, ర్యాంక్, క్వాలిఫై అయ్యారా లేదో స్క్రీన్ పై చూపుతుంది
- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి
TS ICET 2025 ముఖ్యమైన విషయాలు:
- ఫలితాల విడుదల తేదీ: జూలై 7, 2025 – మధ్యాహ్నం 3:00 గంటలకు
- పరీక్ష తేదీలు: జూన్ 8 మరియు 9, 2025
- ఫలితాల వెబ్‌సైట్: sakshieducation.com
- కోర్సులు: MBA, MCA
- మొత్తం రిజిస్ట్రేషన్లు: 71,757
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 07 Jul 2025 08:32AM
Tags
- TG ICET 2025 results
- TG ICET counselling dates
- TG ICET Results 2025
- TS ICET 2025 Result Date
- Telangana ICET Rank Card Download
- sakshieducation.com ICET results
- How to check TS ICET result
- MBA MCA Admissions Telangana
- TS ICET 2025 Rank Card
- icet.tsche.ac.in 2025 application
- icet.tsche.ac.in 2025
- TG ICET Results Name Wise
- TS ICET 2025 Score Card
- Telangana ICET Results 2025
- icet.tsche.ac.in
- icet.tsche.ac.in answer key
- TGICET Results
- ICET RankCard