Heavy Rain: విద్యా సంస్థలకు సెలవు.. వైవీయూ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
Sakshi Education
సాక్షి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు/సాక్షి నెట్‌వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 10వ తేదీ(బుధవారం) రాత్రి నుంచి 11వ తేదీ రాత్రి వరకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
ఎడతెరపిలేని వర్షం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షం కారణంగా..నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే వైవీయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు.
‘ఎయిడెడ్’ అప్పగింత స్వచ్ఛందమే
‘మా పిల్లలను ఆంధ్రాలో చదివించుకుంటాం’..ఎందుకంటే..?
Published date : 12 Nov 2021 01:23PM