భారతదేశంలో మొదటి భాషాప్రయుక్త రాష్ర్టం ఏది?
1. భారతదేశంలో మొదటి భాషాప్రయుక్త రాష్ర్టం ఏది?
ఎ) ఆంధ్రరాష్ర్టం
బి) తమిళనాడు
సి) పంజాబ్
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: ఎ
2. శ్రీబాగ్ ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది?
ఎ) ఆంధ్ర-తెలంగాణ నాయకులు
బి) రాయలసీమ-ఆంధ్ర నాయకులు
సి) ఆంధ్ర-మద్రాస్ రాష్ర్ట నాయకులు
డి) పైవారందరి మధ్య
- View Answer
- సమాధానం: బి
3. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కమిటీ అనేది రాజ్యాంగ పరిషత్ ఉప సంఘం. దీని అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు?
ఎ) ధార్
బి) హెచ్.సి.ముఖర్జీ
సి) నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్
డి) ఫజల్ అలీ
- View Answer
- సమాధానం: ఎ
4. రాష్ట్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారం పార్లమెంట్‌కు ఏ విధంగా ఉంది?
ఎ) రాష్ట్రాల విన్నపం మేరకు
బి) విదేశీ దురాక్రమణ కారణంగా
సి) రాష్ట్రాల సమ్మతి లేకుండానే
డి) రాష్ట్రాల సమ్మతితో
- View Answer
- సమాధానం: సి
5. కింద ఇచ్చిన వారిలో పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొనని తెలంగాణ నాయకుడు?
ఎ) మర్రి చెన్నారెడ్డి
బి) పి.వి.నరసింహారావు
సి) జె.వి.నరసింగరావు
డి) కె. వెంకట రంగారెడ్డి
- View Answer
- సమాధానం: బి
6. ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
ఎ) ఫిబ్రవరి-1955
బి) ఫిబ్రవరి-1956
సి) మార్చి-1955
డి) నవంబర్-1956
- View Answer
- సమాధానం: బి
7. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్థానిక పాలన (పంచాయతీరాజ్) మంత్రిగా పని చేసి తర్వాత ముఖ్యమంత్రి అయినవారు?
ఎ) పి.వి.నరసింహారావు
బి) బూర్గుల రామకృష్ణరావు
సి) కాసు బ్రహ్మనందరెడ్డి
డి) జలగం వెంగళరావు
- View Answer
- సమాధానం: సి
8. కింది వాటిలో సరైంది?
ఎ) అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ర్ట్టం ఏర్పడింది
బి) ఆంధ్ర రాష్ర్ట శాసన సభ మొదటి స్పీకర్ - వెంకట్రామయ్య
సి) ఆంధ్ర రాష్ర్ట రాజధాని-కర్నూలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
9. ఆంధ్ర రాష్ర్ట మొదటి ముఖ్యమంత్రి?
ఎ) బెజవాడ గోపాల్ రెడ్డి
బి) కె.వి.రంగారెడ్డి
సి) నీలం సంజీవరెడ్డి
డి) టంగుటూరి ప్రకాశం పంతులు
- View Answer
- సమాధానం: డి
10. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ముఖ్యమంత్రి ఎవరు?
ఎ) మర్రి చెన్నారెడ్డి
బి) పి.వి.నరసింహారావు
సి) జలగం వెంగళరావు
డి) టంగుటూరి అంజయ్య
- View Answer
- సమాధానం: బి
11. పూర్తికాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఏకైక తెలంగాణ వ్యక్తి ఎవరు?
ఎ) పి.వి.నరసింహారావు
బి) మర్రి చెన్నారెడ్డి
సి) టి.అంజయ్య
డి) జలగం వెంగళరావు
- View Answer
- సమాధానం: డి
12. కింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయని వారు?
ఎ) కె.వి.రంగారెడ్డి
బి) జె.వి.నరసింహారావు
సి) కొనేరు రంగారావు
డి) మర్రి చెన్నారెడ్డి
- View Answer
- సమాధానం: బి
13. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి హోంశాఖ మంత్రి ఎవరు?
ఎ) బెజవాడ గోపాల్‌రెడ్డి
బి) కె.వి.రంగారెడ్డి
సి) కళా వెంకట్రావ్
డి) కల్లూరి సుబ్బారావు
- View Answer
- సమాధానం: ఎ
14. హైదరాబాద్ రాష్ర్ట ఏకైక స్పీకర్?
ఎ) కాశీనాథరావు వైద్య
బి) సాలార్ జంగ్
సి) మాడపాటి హనుమంతరావు
డి) పై ఎవరు కాదు
- View Answer
- సమాధానం: ఎ
15. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు?
ఎ) నీలం సంజీవరెడ్డి
బి) కాసు బ్రహ్మానందరెడ్డి
సి) దామోదరం సంజీవయ్య
డి) పి.వి.నరసింహారావు
- View Answer
- సమాధానం: బి
16. కింది వాటిలో సరికాని జత?
ఎ) ప్రాథమిక హక్కులు - అమెరికా
బి) సమాఖ్య ప్రభుత్వం - బ్రిటన్
సి) కాగ్ వ్యవస్థ - బ్రిటన్
డి) ఆదేశిక సూత్రాలు - ఐర్లాండ్
- View Answer
- సమాధానం: బి
17. తెలంగాణలో నిర్మితమైన మొదటి రైలు మార్గం?
ఎ) సికింద్రాబాద్ - వాడి
బి) సికింద్రాబాద్ - గుల్బర్గా
సి) కాచిగూడ - మహబూబ్‌నగర్
డి) కాచిగూడ - వరంగల్
- View Answer
- సమాధానం: ఎ
18. సింగరేణి కాలరీస్‌ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1921
బి) 1890
సి) 1937
డి) 1943
- View Answer
- సమాధానం: ఎ
19. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథ రచయిత?
ఎ) మాడపాటి హన్మంతరావు
బి) బూర్గుల రామకృష్ణ్ణారావు
సి) సురవరం ప్రతాపరెడ్డి
డి) రావి నారాయణరెడ్డి
- View Answer
- సమాధానం: సి
20. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆంధ్ర సారస్వత పరిషత్‌ను ఎప్పడు స్థాపించారు?
ఎ) 1923
బి) 1943
సి) 1947
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
21. మహ్మదీయులను ఏకం చేసి వారి అభివృద్ధికి కృషి చేసేందుకు ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1927
బి) 1944
సి) 1952
డి) 1957
- View Answer
- సమాధానం: ఎ
22. తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమాలకు ఆద్యుడు?
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) అరిగె రామస్వామి
సి) బి.యస్.వెంకట్రావ్
డి) సంగం లక్ష్మీభాయి
- View Answer
- సమాధానం: ఎ
23. నిజాం ప్రభుత్వంపై సర్దార్ పటేల్ చొరవతో భారత సైన్యం జరిపిన సైనిక చర్య?
ఎ) ఆపరేషన్ పోలో
బి) ఆపరేషన్ బ్లూస్టార్
సి) ఆపరేషన్ పీస్
డి) ఆపరేషన్ డిజాస్టర్
- View Answer
- సమాధానం: ఎ
24. హైదరాబాద్ రాష్ర్ట ఆవిర్భావం?
ఎ) 1-10-1953
బి) 17-9-1948
సి) 17-9-1952
డి) 17-9-1949
- View Answer
- సమాధానం: బి
25. నిజాం ప్రభుత్వంపై జరిపిన ‘ఆపరేషన్ పోలో’కు ఎవరు నాయకత్వం వహించారు?
ఎ) జనరల్ కరియప్ప
బి) జనరల్ మెనేక్ష
సి) మేజర్ జనరల్ జె.యస్.చౌదరి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
26. ప్రభుత్వ ఉద్యోగాలలో హైదరాబాదీలకు ప్రాధాన్యం కల్పిస్త్తూ ‘ముల్కీ’ నిబంధనలను ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1910
బి) 1919
సి) 1927
డి) 1952
- View Answer
- సమాధానం: బి
27. 1953 డిసెంబర్ 22న ఏర్పాటైన రాష్ట్రాల పునర్విభజన కమిటీ అధ్యక్షుడెవరు?
ఎ) జస్టిస్ సర్కారియా
బి) జస్టిస్ ఫజల్ అలీ
సి) జస్టిస్ శ్రీకృష్ణ
డి) జస్టిస్ వర్మ
- View Answer
- సమాధానం: బి
28. 1958లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు?
ఎ) మొయినుద్దీన్
బి) అచ్యుతరెడ్డి
సి) జగన్నాథరావు
డి) హయగ్రీవాచారి
- View Answer
- సమాధానం: బి
29. తెలంగాణ రాష్ర్ట సమితి(టీఆర్ఎస్) పార్టీని ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1999
బి) 2001
సి) 2003
డి) 2006
- View Answer
- సమాధానం: బి
30. రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) బ్రిటన్
బి) అమెరికా
సి) కెనడా
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: బి
31. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని స్థానాలను నెగ్గింది?
ఎ) 8
బి) 9
సి) 11
డి) 13
- View Answer
- సమాధానం: డి
32. ఉమ్మడి రాష్ర్టంలో మొదటిసారిగా రాష్ర్టపతి పాలనను ఎప్పుడు విధించారు?
ఎ) 1969
బి) 1971
సి) 1973
డి) 1975
- View Answer
- సమాధానం: సి
33. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1973లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు?
ఎ) 29వ సవరణ
బి) 30వ సవరణ
సి) 32వ సవరణ
డి) 36వ సవరణ
- View Answer
- సమాధానం: సి
34. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా ఎవరు వ్యవహరించారు?
ఎ) స్వామిగౌడ్
బి) శ్రీనివాస్‌గౌడ్
సి) ఆచార్య కోదండరామ్
డి) రసమయి బాలకిషన్
- View Answer
- సమాధానం: సి
35. శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడు కానివారు?
ఎ) ప్రొఫెసర్ రవిందర్ కౌర్
బి) ప్రొఫెసర్ వి.కె.దుగ్గల్
సి) ప్రొఫెసర్ రణబీర్ సింగ్
డి) జస్టిస్ వర్మ
- View Answer
- సమాధానం: డి
36. తెలంగాణ లోక్‌సభ, రాజ్యసభ స్థానాల సంఖ్య?
ఎ) 10,5
బి) 17,7
సి) 15,8
డి) 20,10
- View Answer
- సమాధానం: బి
37. తెలంగాణ విధాన సభ, విధాన పరిషత్ సభ్యుల సంఖ్య?
ఎ) 130, 50
బి) 120, 45
సి) 119, 40
డి) 119, 50
- View Answer
- సమాధానం: సి
38. తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని సీట్లు కేటాయించారు?
ఎ) 6, 3
బి) 7, 3
సి) 3, 2
డి) 3, 3
- View Answer
- సమాధానం: సి
39. తెలంగాణ విధాన సభలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లెన్ని?
ఎ) 20, 10
బి) 19, 12
సి) 15, 10
డి) 30, 15
- View Answer
- సమాధానం: బి
40. తెలంగాణ సాధన కోసం హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు?
ఎ) 10-3-2011
బి) 10-3-2012
సి) 13-4-2011
డి) 2-5-2011
- View Answer
- సమాధానం: ఎ
41. రాజ్యాంగం అంటే?
ఎ) ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యనున్న సంబంధాన్ని తెలియజేసే శాసనం
బి) దేశ పరిపాలన విధానానికి మూల శాసనం
సి) రాజ్యాధికారాన్ని నియంత్రించి వ్యక్తి స్వేచ్ఛను కాపాడే శాసనం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
42.ఏ చట్టం ద్వారా విద్య అభివృద్ధి కోసం బడ్జెట్లో లక్ష రూపాయలు కేటాయించారు?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
బి) 1813 చార్టర్ చట్టం
సి) 1833 చార్టర్ చట్టం
డి) 1853 చార్టర్ చట్టం
- View Answer
- సమాధానం: బి
43. ఏ చట్టం ద్వారా బ్రిటన్‌లో భారత వ్యవహరాల కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు?
ఎ) 1858 విక్టోరియా మహారాణి ప్రకటన
బి) 1861 కౌన్సిల్స్ చట్టం
సి) 1892 కౌన్సిల్స్ చట్టం
డి) 1909 మింటో-మార్లె సంస్కరణల చట్టం
- View Answer
- సమాధానం: ఎ
44. 1919 మాంటెంగ్-చేమ్స్‌ఫర్‌డ సంస్కరణల చట్టానికి సంబంధించి సరికానిది?
ఎ) ద్వంద పాలన ప్రవేశపెట్టడం
బి) కేంద్రంలో ద్విసభ విధానం ప్రవేశ పెట్టడం
సి) సీఏజీ(కాగ్) వ్యవస్థను ప్రవేశపెట్టడం
డి) అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు
- View Answer
- సమాధానం: డి
45. షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని తొలిసారిగా ఎక్కడ ఉపయోగించారు?
ఎ) సైమన్ కమిషన్
బి) రౌండ్ టేబుల్ సమావేశాలు
సి) కమ్యూనల్ అవార్డు
డి) పుణే ఒప్పందం
- View Answer
- సమాధానం: ఎ
46. కింది వాటిలో ఏ చట్టాన్ని భారత రాజ్యాంగ ‘మాగ్నాకార్టా’గా పేర్కొంటారు?
ఎ) 1909 మింటో-మార్లే చట్టం
బి) 1919 మాంటెంగ్-చేమ్స్‌ఫర్డ్ చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) పై ఏవీ కాదు
- View Answer
- సమాధానం: సి
47. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడెవరు?
ఎ) వి.టి.కృష్ణమాచారి
బి) టి.టి.కృష్ణమాచారి
సి) కె.ఎం.మున్షీ
డి) సర్దార్ పటేల్
- View Answer
- సమాధానం: ఎ
48. భారత దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించిన బ్రిటిష్ ప్రధానమంత్రి?
ఎ) విన్సెంట్ చర్చిల్
బి) రాంసీమెక్ డొనాల్డ్
సి) లార్డ్ క్లెమెట్ అట్లి
డి) పై ఎవరూ కారు
- View Answer
- సమాధానం: సి
49. కింది వాటిలో సరైంది?
ఎ) సలహ సంఘం-సర్దార్ పటేల్
బి) సారథ్య సంఘం - రాజేంద్రప్రసాద్
సి) ప్రణాళిక, విత్త కమిటీ - రాజేంద్రప్రసాద్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
50. రాజ్యాంగ పరిషత్‌లో మహిళల తరఫున నాయకత్వం వహించినదెవరు?
ఎ) సరోజినీ నాయుడు
బి) దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
సి) విజయలక్ష్మి పండిట్
డి) హంసా మెహతా
- View Answer
- సమాధానం: డి
51. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం అధికారానికి మూలం?
ఎ) ప్రజలు
బి) రాష్ర్టపతి
సి) పార్లమెంట్
డి) మంత్రిమండలి
- View Answer
- సమాధానం: ఎ
52. పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం?
ఎ) శాసన నిర్మాణశాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించడం
బి) దేశాధినేత, ప్రభుత్వాధినేత వేర్వేరుగా ఉండటం
సి) మంత్రిమండలి సమష్టిగా పార్లమెంట్‌కు, వ్యక్తిగతంగా రాష్ర్టపతికి బాధ్యత వహించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
53. కింది వాటిలో సమాఖ్య ప్రభుత్వ లక్షణం?
ఎ) లిఖిత రాజ్యాంగం
బి) ద్వంద్వ ప్రభుత్వం
సి) అధికార విభజన
డి) ద్విసభ విధానం
- View Answer
- సమాధానం: సి
54. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) అమెరికా
బి) ఆస్ట్రేలియా
సి) దక్షిణాఫ్రికా
డి) జపాన్
- View Answer
- సమాధానం: సి
55. రాజ్యాంగ సవరణకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు
బి) పార్లమెంట్ ఉమ్మడి సభా సమావేశం ఏర్పాటుకు అవకాశం లేదు
సి) విధానసభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించే అవకాశం లేదు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
56. ఓటర్ వయోపరిమితిని 21 నుంచి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు?
ఎ) 59వ సవరణ
బి) 61వ సవరణ
సి) 73వ సవరణ
డి) 85వ సవరణ
- View Answer
- సమాధానం: బి
57. కింది వాటిలో రాజకీయ హక్కు కానిది?
ఎ) ఓటు హక్కు
బి) ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు
సి) విజ్ఞాపన హక్కు
డి) మత స్వాతంత్య్ర హక్కు
- View Answer
- సమాధానం: డి
58. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ అంటే?
ఎ) స్వతంత్రంగా పనిచేసే న్యాయవ్యవస్థ
బి) రాష్ర్టపతికి మాత్రమే బాధ్యత వహించే న్యాయవ్యవస్థ
సి) శాసన నిర్మాణ శాఖకు, కార్యనిర్వాహక శాఖకు బాధ్యత వహించకుండా పని చేసే న్యాయవ్యవస్థ
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
59. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటారు?
ఎ) డిసెంబర్-10
బి) జనవరి-3
సి) జనవరి-9
డి) ఏప్రిల్-13
- View Answer
- సమాధానం: ఎ
60. స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) బాల గంగాధర తిలక్
బి) రాజా రామ్మోహన్ రాయ్
సి) మానవేంద్రనాథ్ రామ్
డి) దాదాబాయ్ నౌరోజీ
- View Answer
- సమాధానం: ఎ
61. 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో హక్కుల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) సర్దార్ వల్లభాయ్ పటేల్
సి) రాజేంద్రప్రసాద్
డి) జె.బి.కృపలాని
- View Answer
- సమాధానం: బి
62. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) రష్యా
బి) అమెరికా
సి) బ్రిటన్
డి) జపాన్
- View Answer
- సమాధానం: బి
63. ప్రాథమిక హక్కుల్లో ఏయే అధికరణల్లోని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి?
ఎ) అధికరణ-14, 17, 19, 20
బి) అధికరణ-14, 17, 21, 24
సి) అధికరణ-17, 20, 22, 26
డి) అధికరణ-20, 21, 31, 32
- View Answer
- సమాధానం: బి
64. జాతీయ అత్యవసర కాలంలో రద్దు కాని అధికరణలు ఏవి?
ఎ) 20, 21
బి) 19, 20
సి) 17, 18
డి) 25, 26
- View Answer
- సమాధానం: ఎ
65. అధికరణ-19లో ఏ స్వేచ్ఛను పేర్కొనలేదు?
ఎ) పత్రికా స్వేచ్ఛ
బి) భావ ప్రకటన స్వేచ్ఛ
సి) స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే స్వేచ్ఛ
డి) ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ
- View Answer
- సమాధానం: డి
66. కింది వాటిలో సాంప్రదాయిక హక్కు ఏది?
ఎ) స్వేచ్ఛ స్వాతంత్య్ర హక్కు
బి) మత స్వాతంత్య్ర హక్కు
సి) పీడనాన్ని నిరోధించే హక్కు
డి) విద్యా, సాంస్కృతిక హక్కు
- View Answer
- సమాధానం: ఎ
67. ఏ అధికరణ ప్రకారం బాల కార్మిక వ్యవస్థను నిషేధించారు?
ఎ) అధికరణ-14
బి) అధికరణ-17
సి) అధికరణ-24
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: సి
68. అల్పసంఖ్యాకుల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది?
ఎ) మత స్వాతంత్య్ర హక్కు
బి) పీడనాన్ని నిరోధించే హక్కు
సి) విద్యా, సాంస్కృతిక హక్కు
డి) రాజ్యాంగ పరిహార హక్కు
- View Answer
- సమాధానం: సి
69. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) అధికరణ 21 - జీవించే హక్కు
బి) అధికరణ 22-నిర్బంధం నుంచి రక్షణ
సి) అధికరణ 25 - మత స్వేచ్ఛ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
70.కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1. అధికరణ-17, 23 ప్రత్యేక చట్టాల ద్వారా అమల్లోకి వస్తాయి
2. అధికరణ-19, 20 వాటికి అవే అమల్లోకి వస్తాయి
ఎ) 1, 2 సరైనవి
బి) 1, 2 సరికావు
సి) 1 మాత్రమే సరైంది
డి) 2 మాత్రమే సరైంది
- View Answer
- సమాధానం: ఎ
71. జాతీయ బాలల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2001
బి) 2005
సి) 2007
డి) 2009
- View Answer
- సమాధానం: సి
72. ఒక ప్రభుత్వ ఉద్యోగికి అతడి విధి సక్రమంగా నిర్వహించాలని జారీ చేసే రిట్ ఏది?
ఎ) హెబియస్ కార్పస్
బి) మాండమస్
సి) సెర్షియోరరీ
డి) కోవారెంట్
- View Answer
- సమాధానం: బి
73. ‘ఒక అధికారిని మీ అధికారం ఏమిటి’ అని ప్రశ్నించడానికి జారీ చేసే రిట్?
ఎ) హెబియస్ కార్పస్
బి) మాండమస్
సి) కోవారెంట్
డి) సెర్షియోరరీ
- View Answer
- సమాధానం: సి
74. ప్రాథమిక హక్కులకు సంబంధించి చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ) సుప్రీంకోర్టు
బి) రాష్ర్టపతి
సి) మంత్రిమండలి
డి) పార్లమెంట్
- View Answer
- సమాధానం: డి
75. ఏ కమిటీ సిఫార్సు మేరకు 1976లో 42వ రాజ్యంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చారు?
ఎ) పరిపాలన సంస్కరణల సంఘం
బి) సంతానం కమిటీ
సి) స్వరణ్ సింగ్ కమిటీ
డి) జస్టిస్ వర్మ కమిటీ
- View Answer
- సమాధానం: సి
76. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న విధుల సంఖ్య?
ఎ) 6
బి) 7
సి) 10
డి) 11
- View Answer
- సమాధానం: డి
-
77. ఏ అధికరణ ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది?
ఎ) అధికరణ-52
బి) అధికరణ -53
సి) అధికరణ-54
డి) అధికరణ-55
- View Answer
- సమాధానం: బి
78. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి అర్హతకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
ఎ) 35 ఏళ్లు నిండి ఉండాలి
బి) లోక్‌సభ సభ్యుడు కావడానికి ఉండాల్సిన అర్హతలుండాలి
సి) ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్లో 50 మంది బలపరచాలి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
79. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో కిందివారిలో ఎవరు సభ్యులు కారు?
ఎ) పార్లమెంట్‌కు రాష్ట్రపతి నియమించే సభ్యులు
బి) విధాన పరిషత్ సభ్యులు
సి) విధాన సభకు గవర్నర్ నియమించే సభ్యులు
డి) పైన పేర్కొన్నవారందరూ
- View Answer
- సమాధానం: డి
80. కిందివాటిలో సరికాని వాక్యం ఏది?
ఎ) రాష్ట్రపతితో పదవీ ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తారు
బి) రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి సమర్పిస్తారు
సి) అటార్నీ జనరల్‌ను రాష్ట్రపతి నియమిస్తారు
డి) మంత్రులతో పదవీ ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రి చేయిస్తారు
- View Answer
- సమాధానం: డి
-
81. రాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైన వరుస ఏది?
ఎ) రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణన్, వి.వి.గిరి
బి) జాకీర్ హుస్సేన్, వి.వి.గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, జైల్‌సింగ్, నీలం సంజీవరెడ్డి
డి) నీలం సంజీవరెడ్డి, జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ
- View Answer
- సమాధానం: బి
-
82. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానానికి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1. పార్లమెంట్ ఉభయసభల్లో ఏ సభలోనైనా నాలుగో వంతు సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు నోటీస్ జారీ చేయాలి
2. పార్లమెంట్ ఉభయసభల మొత్తం సభ్యుల్లో వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాలి
ఎ) 1 మాత్రమే సరైంది
బి) 2 మాత్రమే సరైంది
సి) రెండూ సరైనవే
డి) రెండూ సరికావు
- View Answer
- సమాధానం: ఎ
83. కింద పేర్కొన్నవారిలో ఎవరిని రాష్ట్రపతి నియమించరు?
ఎ) ఎస్సీ కమిషన్ చైర్మన్
బి) బీసీ కమిషన్ చైర్మన్
సి) ఎస్టీ కమిషన్ చైర్మన్
డి) మానవ హక్కుల కమిషన్ చైర్మన్
- View Answer
- సమాధానం: బి
84. ఏ అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులు రద్దవుతాయి?
ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి
బి) ఆర్థిక అత్యవసర పరిస్థితి
సి) రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
85. 2015 నాటికి అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటించి 40 ఏళ్లు పూర్తయ్యాయి. దీన్ని విధించిన సమయంలో రాష్ట్రపతి పదవిలో ఉన్నవారెవరు?
ఎ) జాకీర్ హుస్సేన్
బి) నీలం సంజీవరెడ్డి
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
డి) సర్వేపల్లి రాధాకృష్ణన్
- View Answer
- సమాధానం: సి
86. కింద పేర్కొన్న ఏ అంశానికి సంబంధించి రాష్ట్రపతికి విచక్షణాధికారం ఉంటుంది?
ఎ) లోక్‌సభ రద్దు విషయంలో
బి) గవర్నర్ పంపిన బిల్లు విషయంలో
సి) పార్లమెంట్ పంపిన సాధారణ బిల్లు విషయంలో
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
87. కింద పేర్కొన్నవారిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి ఎవరు?
ఎ) సర్వేపల్లి రాధాకృష్ణన్
బి) జాకీర్ హుస్సేన్
సి) బైరాంసింగ్ షెకావత్
డి) హమీద్ అన్సారీ
- View Answer
- సమాధానం: ఎ
88. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు?
ఎ) పార్లమెంట్ ఉభయసభ సభ్యులు
బి) ఎన్నికైన పార్లమెంట్ ఉభయసభ సభ్యులు
సి) పార్లమెంట్ సభ్యులు, విధానసభ సభ్యులు
డి) రాజ్యసభ సభ్యులు
- View Answer
- సమాధానం: ఎ
89. తాత్కాలిక రాష్ట్రపతిగా ఎక్కువ కాలం పనిచేసిన ఉప రాష్ట్రపతి ఎవరు?
ఎ) వి.వి. గిరి
బి) బి.డి. జెత్తి
సి) మహమ్మద్ హిదాయతుల్లా
డి) జాకీర్ హుస్సేన్
- View Answer
- సమాధానం: బి
90. రాజ్యసభకు పదవి రీత్యా అధ్యక్షుడిగా (ఎక్స్ అఫీషియో చైర్మన్) ఎవరు కొనసాగుతారు?
ఎ) ఉప రాష్ట్రపతి
బి) రాజ్యసభ ఉపాధ్యక్షుడు
సి) రాజ్యసభ సీనియర్ సభ్యుడు
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
91. పదవిలో కొనసాగుతూ మరణించిన ఏకైక ఉప రాష్ట్రపతి ఎవరు?
ఎ) జాకీర్ హుస్సేన్
బి) గోపాల్ స్వరూప్ పాఠక్
సి) కృష్ణకాంత్
డి) వి.వి. గిరి
- View Answer
- సమాధానం: సి
92. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, ఉప రాష్ట్రపతిగా మూడు ఉన్నత పదవులను నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరు?
ఎ) జస్టిస్ ఎం.సి. ఛాగ్ల్లా
బి) జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా
సి) గోపాల్ స్వరూప్ పాఠక్
డి) బి.డి. జెత్తి
- View Answer
- సమాధానం: బి
93. ప్రధాని పదవి చేపట్టడానికి కావలసిన కనీస అర్హత వయసెంత?
ఎ) 21 ఏళ్లు
బి) 25 ఏళ్లు
సి) 30 ఏళ్లు
డి) 35 ఏళ్లు
- View Answer
- సమాధానం: బి
94. కింద పేర్కొన్నవారిలో రాష్ట్రపతి రాజ్యసభకు నియమించే సభ్యత్వంతో ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తి ఎవరు?
ఎ) ఇందిరాగాంధీ
బి) దేవెగౌడ
సి) ఇంద్రకుమార్ గుజ్రాల్
డి) డాక్టర్ మన్మోహన్సింగ్
- View Answer
- సమాధానం: ఎ
95. మంత్రిమండలి, రాష్ట్రపతికి మధ్య సంధాన కర్తగా పనిచేసేది ఎవరు?
ఎ) లోక్‌సభ స్పీకర్
బి) ప్రధానమంత్రి
సి) ఉప రాష్ట్రపతి
డి) అటార్నీ జనరల్
- View Answer
- సమాధానం: బి
96. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ముందే రాజీనామా చేసి తప్పుకున్న మొదటి ప్రధానమంత్రి ఎవరు?
ఎ) మొరార్జీ దేశాయ్
బి) విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్
సి) చౌదరి చరణ్‌సింగ్
డి) దేవెగౌడ
- View Answer
- సమాధానం: సి
97. జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) మొరార్జీ దేశాయ్
సి) చరణ్‌సింగ్
డి) పి.వి.నరసింహారావు
- View Answer
- సమాధానం: ఎ
98. కేబినెట్ అనే సౌధానికి ప్రధాని మూలస్తంభం లాంటివారని పేర్కొన్నది ఎవరు?
ఎ) ఐవర్ జెన్నింగ్స్
బి) అంబేద్కర్
సి) గోపాలస్వామి అయ్యంగార్
డి) జవహర్ లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: బి
99. ‘నీతి ఆయోగ్’కు పదవి రీత్యా అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) భారత రాష్ట్రపతి
బి) భారత ప్రధాన మంత్రి
సి) కేంద్ర ఆర్థిక మంత్రి
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
100. విదేశంలో మరణించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) ఇందిరాగాంధీ
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
101. 1947లో ఏర్పాటు చేసిన కేబినెట్ అధినేత?
ఎ) సర్దార్ పటేల్
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) బి.ఆర్. అంబేద్కర్
డి) మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
- View Answer
- సమాధానం: బి
102. మంత్రిమండలిని ఏర్పాటు చేసేది, శాఖలను కేటాయించేది ఎవరు?
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధాన మంత్రి
సి) స్పీకర్
డి) ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: డి
ఎ) షణ్ముగ శెట్టి
బి) సర్దార్ బల్దేవ్సింగ్
సి) బాబూ జగ్జీవన్‌రామ్
డి) శ్యాంప్రసాద్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: సి
104. మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు?
ఎ) 89
బి) 91
సి) 92
డి) 95
- View Answer
- సమాధానం: బి
105. ప్రభుత్వ విధాన రూపకల్పన ఎవరి బాధ్యత?
ఎ) మంత్రిమండలి
బి) ప్రధాన మంత్రి
సి) రాష్ట్రపతి
డి) పార్లమెంట్
- View Answer
- సమాధానం: ఎ
106. కిందివాటిలో మంత్రిమండలి విధి కానిది?
ఎ) విధాన రూపకల్పన
బి) దేశ రక్షణ
సి) దత్తశాసన రూపకల్పన
డి) రాజ్యాంగ పరిరక్షణ
- View Answer
- సమాధానం: డి
107. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ పుట్టిన రోజు?
ఎ) 1934 ఆగస్టు 6
బి) 1932 నవంబర్ 6
సి) 1934 ఆగస్టు 14
డి) 1936 డిసెంబర్ 25
- View Answer
- సమాధానం: ఎ
108. 2004 నుంచి 2006 వరకు మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో కె. చంద్రశేఖర్‌రావు ఏ మంత్రిత్వ శాఖను నిర్వహించారు?
ఎ) పట్టణాభివృద్ధి శాఖ
బి) కార్మిక శాఖ
సి) గ్రామీణ అభివృద్ధి
డి) పంచాయతీ రాజ్
- View Answer
- సమాధానం: బి
109. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9ని భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఇది ఎవరి జన్మదినం?
ఎ) కొండా లక్ష్మణ్ బాపూజీ
బి) సి. నారాయణరెడ్డి
సి) కాళోజీ నారాయణరావు
డి) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: సి
110. కాశీం రజ్వీ దుర్మార్గాలను వ్యతిరేకించిన షోయబుల్లాఖాన్ ఏ పత్రిక సంపాదకునిగా పనిచేశారు?
ఎ) సియాసత్
బి) ఇమ్రోజ్
సి) సామ్నా
డి) హైదరాబాద్ షాన్
- View Answer
- సమాధానం: బి
111. 1952 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో భువనగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి?
ఎ) రావి నారాయణరెడ్డి
బి) ఆరుట్ల రామచంద్రారెడ్డి
సి) ఆరుట్ల కమలాదేవి
డి) ధర్మబిక్షం
- View Answer
- సమాధానం: ఎ
112. తెలంగాణ సాధనలో భాగంగా సకల జనుల సమ్మెను ఏ రోజు ప్రారంభించారు?
ఎ) 2011 సెప్టెంబర్ 13
బి) 2011 ఆగస్టు 15
సి) 2011 అక్టోబర్ 2
డి) 2012 సెప్టెంబర్ 13
- View Answer
- సమాధానం: ఎ
113. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు?
ఎ) 2-6-2014
బి) 1-3-2014
సి) 1-4-2014
డి) 1-6-2014
- View Answer
- సమాధానం: బి
114.తెలంగాణ సమస్య పరిష్కారానికి సంబంధించి 2011లో నివేదిక సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ ఎన్ని మార్గాలను సూచించింది?
ఎ) 3
బి) 4
సి) 5
డి) 6
- View Answer
- సమాధానం: డి
115.తెలంగాణ రాష్ట్ర మొదటి అడ్వొకెట్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) కరణం రాంచందర్ రావు
బి) సుభాషణ్ రెడ్డి
సి) రామకృష్ణా రెడ్డి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
116. అధికరణ 79 ప్రకారం పార్లమెంట్ అంటే?
ఎ) లోక్‌సభ
బి) లోక్‌సభ, రాజ్యసభ
సి) లోక్‌సభ, రాజ్యసభ, అటార్నీ జనరల్
డి) లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: డి
117. లోక్‌సభకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
ఎ) లోక్‌సభ నిర్మాణం గురించి అధికరణ 81 తెలుపుతుంది
బి) లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552
సి) కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 20కి మించకూడదు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
118. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 2026 సంవత్సరం వరకు పెంచకూడదని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు?
ఎ) 81
బి) 84
సి) 86
డి) 95
- View Answer
- సమాధానం: బి
119. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ను ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 2020 వరకు పొడిగించారు?
ఎ) 92
బి) 93
సి) 94
డి) 95
- View Answer
- సమాధానం: డి
120. ఓటర్లపరంగా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఏది?
ఎ) లఢక్
బి) పశ్చిమ ముంబయి
సి) గాంధీనగర్
డి) మల్కాజ్గిరి
- View Answer
- సమాధానం: డి
121. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంత మంది సభ్యులను నియమిస్తారు?
ఎ) 2
బి) 12
సి) 14
డి) 20
- View Answer
- సమాధానం: బి
122. రాజ్యసభకు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంత మంది ఎన్నికవుతారు?
ఎ) 80
బి) 85
సి) 31
డి) 34
- View Answer
- సమాధానం: సి
123. ఏకీకృత న్యాయవ్యవస్థగా దేన్ని పేర్కొంటారు?
ఎ) మొత్తం న్యాయ స్థానాలు ఉన్నత న్యాయ స్థానం నియంత్రణలో పనిచేసే విధానం
బి) ప్రతి న్యాయస్థానం స్వతంత్రంగా పనిచేసే విధానం
సి) శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు బాధ్యత వహించనిది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
124. అమెరికాలో ‘సుప్రీం లెజిస్లేచర్’గా దేన్ని పేర్కొంటారు?
ఎ) కాంగ్రెస్
బి) సెనెట్
సి) మంత్రి మండలి
డి) అమెరికా ఫెడరల్ కోర్టు
- View Answer
- సమాధానం: డి
125. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి?
ఎ) స్వతంత్రంగా పనిచేసేది
బి) రాజ్యాంగ హోదా ఉన్నది
సి) శాసన, కార్యనిర్వహక శాఖలకు బాధ్యత వహించనిది
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
126. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు?
ఎ) రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ
బి) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
సి) కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
127. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ అధ్యక్షునిగా ఎవరు కొనసాగుతారు?
ఎ) రాష్ర్టపతి
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) కేంద్ర న్యాయశాఖ మంత్రి
డి) అటార్నీ జనరల్
- View Answer
- సమాధానం: బి
128. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు ఏ రాష్ట్రానికి చెందినవారు?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) మహారాష్ర్ట
డి) కేరళ
- View Answer
- సమాధానం: బి
129. కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలో ఉంటుంది?
ఎ) ప్రారంభ అధికార పరిధి
బి) అప్పీళ్ల విచారణ అధికార పరిధి
సి) సలహా రూపక పరిధి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
130. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
ఎ) గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ స్టేట్-1967
బి) కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్-1973
సి) బేరుబారి వర్సెస్ భారత ప్రభుత్వం - 1960
డి) ఇంద్రసహాని వర్సెస్ భారత ప్రభుత్వం - 1993
- View Answer
- సమాధానం: బి
131. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
ఎ) లీలాసెథ్
బి) అన్నా చాంది
సి) ఫాతిమా బీబి
డి) అమరేశ్వరి దేవి
- View Answer
- సమాధానం: సి
132. కిందివాటిలో సరైనది?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం జస్టిస్ చంద్రశూడ్ పనిచేశారు
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం జస్టిస్ నాగేంద్రసింగ్ పనిచేశారు
సి) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
133. అధికరణ 152 నుంచి ఏ రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చారు?
ఎ) గోవా
బి) జమ్మూ కశ్మీర్
సి) నాగాలాండ్
డి) అరుణాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
134. గవర్నర్‌ను నియమించేటప్పుడు రాష్ర్టపతిని సంప్రదించాలని ఇందుకు అవసరమైన అధికరణ 155ని సవరించాలని ఏ కమిటీ సూచించింది?
ఎ) రాజమన్నార్ కమిటీ
బి) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
సి) సర్కారియా కమిటీ
డి) సంతానం కమిటీ
- View Answer
- సమాధానం: సి
135. గవర్నర్ వ్యవస్థకు సంబంధించి సరికానిది?
ఎ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ సి.ఎం. త్రివేది
బి) గవర్నర్ పదవి చేపట్టిన తొలి తెలుగువ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య
సి) ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు
డి) గవర్నర్ పదవి చేపట్టేందుకు కనీస వయసు 35 ఏళ్లు
- View Answer
- సమాధానం: సి
136. కింది వాటిలో గవర్నర్ విచక్షణాధికారం ఏది?
ఎ) బిల్లులను రాష్ర్టపతికి నివేదించడం
బి) రాష్ర్ట పరిస్థితికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపడం
సి) విధానసభ రద్దు పర్చే విషయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
137. కింది వాటిలో గవర్నర్ అర్హతకు సంబంధించి సరైంది?
ఎ) 35 ఏళ్లు నిండి ఉండాలి
బి) కనీస విద్యార్హత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
సి) శాసనసభలో సభ్యుడై ఉండరాదు
డి) 65 ఏళ్లు నిండి ఉండకూడదు
- View Answer
- సమాధానం: ఎ
138. ఈ కింది వాటిలో గవర్నర్‌కు ఏ అధికారాలు లేవు?
ఎ) ఆర్థిక అధికారాలు
బి) విచక్షణాధికారాలు
సి) సైనికాధికారాలు
డి) కార్య నిర్వాహకాధికారాలు
- View Answer
- సమాధానం: సి
139. ఏ అధికరణ ప్రకారం నేరస్థులకు క్షమాభిక్ష పెట్టేందుకు, శిక్షను తగ్గించేందుకు గవర్నర్‌కు అధికారం ఉంటుంది?
ఎ) అధికరణ-153
బి) అధికరణ-161
సి) అధికరణ-213
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
140. కిందివాటిలో సరైనది?
ఎ) 243(జీ) ప్రకారం గవర్నర్ రాష్ర్ట ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులను నియమిస్తారు
బి) 243(జు) ప్రకారం గవర్నర్ రాష్ర్ట ఎలక్షన్ కమిషన్ కమిషనర్‌ను నియమిస్తారు
సి) అధికరణ 165 ప్రకారం గవర్నర్ అడ్వకేట్ జనరల్‌ను నియమిస్తారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
141. ముఖ్యమంత్రికి సంబంధించి సరైంది?
ఎ) ప్రత్యక్షంగా ఎన్నికవుతాడు
బి) పరోక్షంగా ఎన్నికవుతాడు
సి) గవర్నర్ నియమిస్తారు
డి) గవర్నర్ నామ నిర్దేశం చేస్తారు
- View Answer
- సమాధానం: సి
142. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తక్కువ కాలం పనిచేసిందెవరు?
ఎ) భవనం వెంకట్రామ్ రెడ్డి
బి) టి. అంజయ్య
సి) నాదెండ్ల భాస్కర్‌రావు
డి) ఎన్. జనార్దన్ రెడ్డి
- View Answer
- సమాధానం: సి
143. ఆంధ్ర రాష్ర్ట మొదటి ఉప ముఖ్యమంత్రి?
ఎ) కె.వి.రంగారెడ్డి
బి) సుబ్బారెడ్డి
సి) నీలం సంజీవరెడ్డి
డి) కళా వెంకట్రావ్
- View Answer
- సమాధానం: సి
144. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట డిమాండ్‌తో రాజీనామా చేసిన మొదటి మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇతను ఎవరి మంత్రి వర్గంలో మొదటిసారి మంత్రి పదవిని నిర్వహించారు?
ఎ) దామోదరం సంజీవయ్య
బి) కె. బ్రహ్మానందరెడ్డి
సి) నీలం సంజీవరెడ్డి
డి) జలగం వెంగళరావు
- View Answer
- సమాధానం: ఎ
145. రాష్ర్ట మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపు గురించి తెలిపే అధికరణ?
ఎ) అధికరణ - 74
బి) అధికరణ - 164
సి) అధికరణ -165
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
146. రాష్ర్ట మంత్రి మండలికి సంబంధించినది?
ఎ) కనీస సభ్యుల సంఖ్య 10, గరిష్టం 30
బి) కనీసం-12 మంది, గరిష్టం- ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం
సి) ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మించరాదు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
147. ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు ఒక రాష్ర్టమంత్రిని రాజీనామా చేయమని కోరవచ్చు?
ఎ) రాష్ర్ట శాసనసభ
బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి
డి) ప్రధాన కార్యదర్శి
- View Answer
- సమాధానం: సి
148. రాష్ర్ట సచివాలయ అధిపతి ఎవరు?
ఎ) రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
బి) గవర్నర్
సి) ముఖ్యమంత్రి
డి) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
149. విధాన పరిషత్ రద్దు, తిరిగి ఏర్పాటు గురించి ఏ అధికరణ తెలుపుతుంది?
ఎ) అధికరణ-167
బి) అధికరణ - 169
సి) అధికరణ-170
డి) అధికరణ - 175
- View Answer
- సమాధానం: బి
150. ప్రస్తుతం ద్విసభ విధానం ఉన్న రాష్ట్రాల సంఖ్య?
ఎ) ఐదు
బి) ఆరు
సి) ఏడు
డి) ఎనిమిది
- View Answer
- సమాధానం: సి
151. విధాన పరిషత్‌కు సంబంధించి సరైంది?
ఎ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ విరామకాలం 25 ఏళ్లు
బి) ప్రస్తుత తెలంగాణ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య - 40
సి) ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుల సంఖ్య - 58
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
152. అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో విధానసభ సభ్యుల సంఖ్య?
ఎ) 233
బి) 243
సి) 245
డి) 292
- View Answer
- సమాధానం: బి
153. విధానసభకు సంబంధించి సరైంది?
ఎ) సభ్యుల సంఖ్య గరిష్టం 500
బి) అధికరణ - 333 ప్రకారం ఒక సభ్యుడిని గవర్నర్ నియమిస్తారు
సి) స్టీఫెన్ సన్ను గవర్నర్ నియమించారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
154. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానసభకు మధ్యంతర ఎన్నికలు ఎన్నిసార్లు జరిగాయి?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: ఎ
155. ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్?
ఎ) శమంతకమణి
బి) కల్పనాదేవి
సి) ప్రతిభా భారతి
డి) పద్మా దేవేందర్ రెడ్డి
- View Answer
- సమాధానం: సి
156. హైదరాబాద్ రాష్ర్ట ఏకైక స్పీకర్ ఎవరు?
ఎ) మాడపాటి హన్మంతరావు
బి) సరోజిని పుల్లారెడ్డి
సి) కాశీనాథరావు వైద్య
డి) కొండా లక్ష్మణ్ బాపూజీ
- View Answer
- సమాధానం: సి
157. కింది వాటిలో రాష్ర్ట శాసనసభకు లేని అధికారం ఏది?
ఎ) శాసన అధికారం
బి) కార్య నిర్వాహక అధికారం
సి) రాజ్యాంగ అధికారం
డి) న్యాయ అధికారం
- View Answer
- సమాధానం: డి
158. తెలంగాణ విధాన పరిషత్ అధ్యక్షుడెవరు?
ఎ) నేతి విద్యాసాగర్ రావు
బి) చక్రపాణి యాదవ్
సి) స్వామిగౌడ్
డి) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
159. కిందివాటిలో ఏది సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికార పరిధిలోకి వస్తుంది?
ఎ) కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
బి) రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
సి) ప్రాథమిక హక్కుల పరిరక్షణ
డి) ఆదేశిక సూత్రాల పరిరక్షణ
- View Answer
- సమాధానం: సి
160. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) న్యాయశాఖ మంత్రి
సి) రాష్ర్టపతి
డి) గవర్నర్
- View Answer
- సమాధానం: సి
161. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది?
ఎ) గవర్నర్
బి) పార్లమెంట్
సి) రాష్ర్ట ప్రభుత్వం
డి) భారత రాష్ర్టపతి
- View Answer
- సమాధానం: డి
162. షాబానో కేసు దేనికి సంబంధించింది?
ఎ) జీవించే హక్కు
బి) ఉమ్మడి పౌరస్మృతి
సి) ఆస్తి హక్కు
డి) నిర్బంధ విద్య
- View Answer
- సమాధానం: బి
163. రాష్ర్ట ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు ఎవరు?
ఎ) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
బి) గవర్నర్
సి) అడ్వకేట్ జనరల్
డి) న్యాయశాఖ మంత్రి
- View Answer
- సమాధానం: సి
164. హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్ ఎక్కడి నుంచి చెల్లిస్తారు?
ఎ) కేంద్ర సంఘటిత నిధి
బి) రాష్ర్ట సంఘటిత నిధి
సి) రాష్ర్ట ఆగంతుక నిధి
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: ఎ
165. కిందివాటిలో సరైంది?
ఎ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటిప్రధానన్యాయమూర్తి - కె.సుబ్బారావు
బి) దేశంలో హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి - లీలాసెథ్
సి) దేశంలో స్థాపించిన మొదటి హైకోర్టు - కలకత్తా హైకోర్టు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
166. హైకోర్టులకు సంబంధించి సరికానిది?
ఎ) రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్‌లో ఉంది
బి) ఉత్తరప్రదేశ్ హైకోర్టు లక్నోలో ఉంది
సి) ఉత్తరాఖండ్ హైకోర్టు నైనిటాల్లో ఉంది
డి) ఛత్తీస్గడ్ హైకోర్టు బిలాస్పూర్లో ఉంది
- View Answer
- సమాధానం: బి
167. ఇ-కోర్టులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
ఎ) గుజరాత్
బి) హిమాచల్ ప్రదేశ్
సి) కేరళ
డి) తెలంగాణ
- View Answer
- సమాధానం: ఎ
168. జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు నెలకొల్పారు?
ఎ) 1976
బి) 1980
సి) 1984
డి) 2002
- View Answer
- సమాధానం: ఎ
169. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
ఎ) బెంగళూరు
బి) హైదరాబాద్
సి) పుణే
డి) గాంధీనగర్
- View Answer
- సమాధానం: బి
170. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్‌సను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1999
బి) 2001
సి) 2003
డి) 2005
- View Answer
- సమాధానం: బి
171. భారత సమాచార మంత్రిత్వశాఖ నిర్వచనం ప్రకారం ఎలక్ట్రానిక్ పాలన అంటే?
ఎ) SMRTA
బి) SSMRT
సి) SMART
డి) SART
- View Answer
- సమాధానం: సి
172. మేఘరాజ్ అంటే?
ఎ) కృత్రిమ వర్షాలను కురిపించే కార్యక్రమం
బి) వర్షాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం
సి) పర్యావరణాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం
డి) క్లౌడ్ కంప్యూటింగ్ సేవల కార్యక్రమం
- View Answer
- సమాధానం: డి
173. మీసేవ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సేవల సంఖ్య?
ఎ) 141
బి) 250
సి) 331
డి) 401
- View Answer
- సమాధానం: సి
174. దేశంలో మొదటిసారిగా ఏ రాష్ర్ట శాసనసభను ‘పేపర్‌లెస్’ కార్యాలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
ఎ) గుజరాత్
బి) ఆంధ్రప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
175. ఇంటర్నెట్ వినియోగంలో మొదటిస్థానం ఆక్రమించిన దేశం?
ఎ) భారత్
బి) అమెరికా
సి) బ్రిటన్
డి) చైనా
- View Answer
- సమాధానం: బి
176. కింది వారిలో ఎవరిని గవర్నర్ నియమించరు?
ఎ) రాష్ర్ట మానవహక్కుల కమిషన్ చైర్మన్
బి) రాష్ర్ట ఎలక్షన్ కమిషనర్
సి) రాష్ర్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్
డి) అడ్వకేట్ జనరల్
- View Answer
- సమాధానం: సి