భారత జాతీయ సంస్థలు
1. కిందివాటిలో రాజ్యాంగ హోదా ఉన్న సంస్థ ఏది?
ఎ) మానవ హక్కుల కమిషన్
బి) బీసీ కమిషన్
సి) ఎస్సీ కమిషన్
డి) మహిళా కమిషన్
- View Answer
- సమాధానం: సి
2. కిందివాటిలో చట్టబద్ధ సంస్థ ఏది?
ఎ) నీతి ఆయోగ్
బి) జాతీయ అభివృద్ధి మండలి
సి) జాతీయ సమైక్యత మండలి
డి) మహిళా కమిషన్
- View Answer
- సమాధానం:డి
3. కింద పేర్కొన్న వారిలో జాతీయ మానవ హక్కుల చైర్మన్గా పని చేయనివారు?
ఎ) రంగనాథ్ మిశ్రా
బి) వెంకటాచలయ్య
సి) జస్టిస్ భగవతి
డి) జస్టిస్ రాజేంద్రబాబు
- View Answer
- సమాధానం: సి
4.భారత రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్లో బీసీ కమిషన్ ఏర్పాటు గురించి పేర్కొన్నారు?
ఎ) 340
బి) 338
సి) 338 (ఎ)
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
5. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ను వేరు చేశారు?
ఎ) సవరణ - 65
బి) సవరణ - 89
సి) సవరణ - 85
డి) సవరణ - 95
- View Answer
- సమాధానం: బి
6. ఇంద్రసహానీ వర్సెస్ భారత ప్రభుత్వం కేసు తీర్పు ద్వారా ఏర్పాటు చేసిన కమిషన్ ఏది?
ఎ) మహిళా కమిషన్
బి) మానవ హక్కుల కమిషన్
సి) మైనార్టీ కమిషన్
డి) బీసీ కమిషన్
- View Answer
- సమాధానం: డి
7. జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు?
ఎ) జయంతీ పట్నాయక్
బి) లలిత కుమార మంగళం
సి) మమతా శర్మ
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
8. జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1992
బి) 1993
సి) 2004
డి) 2009
- View Answer
- సమాధానం: ఎ
9. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేరుచేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు?
ఎ) 89
బి) 93
సి) 65
డి) 70
- View Answer
- సమాధానం: ఎ
10.జాతీయ బాలల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2005
బి) 2007
సి) 2009
డి) 2011
- View Answer
- సమాధానం: బి