భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళల పాత్ర
1. వేదకాలంనాటి ప్రముఖ స్త్రీలు?
ఎ) గార్గి
బి) మైత్రేయి
సి) అపాల
డి) పై అందరూ
- View Answer
- సమాధానం: డి
2. మధ్యయుగ కాలం నాటికి ప్రబలిన దురాచారాలేవి?
ఎ) సతీసహగమనం
బి) దేవదాసి
సి) జౌహర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. సతీసహగమన దురాచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసిన సంఘసంస్కర్త?
ఎ) రాజా రామ్మోహన్ రాయ్
బి) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
సి) కందుకూరి వీరేశలింగం
డి) డి.కె. కార్వే
- View Answer
- సమాధానం: ఎ
4. సతీసహగమనం నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
ఎ) 1930 నవంబర్ 6
బి) 1829 డిసెంబర్ 4
సి) 1856 అక్టోబర్ 7
డి) 1862 జనవరి 3
- View Answer
- సమాధానం:బి
5. ఎవరి కృషి ఫలితంగా 1856 జూన్ 25న స్త్రీ పునర్వివాహాన్ని ప్రభుత్వం చట్టబద్ధంగా గుర్తించింది?
ఎ) వివేకానంద
బి) దయానంద సరస్వతి
సి) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
డి) ఆత్మారాం పాండురంగ
- View Answer
- సమాధానం: సి
6. ఎవరి కృషి వల్ల బాల్య వివాహాల నిషేధం కోసం శారదా చట్టం చేశారు?
ఎ) కేశవ్ చంద్రసేన్
బి) దేవేంద్రనాథ్ ఠాగూర్
సి) పీర్ చరణ్ సర్కార్
డి) గౌరీమోహన్ విద్యాలంకార్
- View Answer
- సమాధానం: ఎ
7. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు?
ఎ) పండిత రమాబాయి
బి) సావిత్రిబాయి పూలే
సి) కాళీమతి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
8.1876లో అమర్ జీవన్ పేరుతో ఆత్మకథరాసిన మొదటి భారతీయ మహిళ?
ఎ) సావిత్రిబాయి
బి) లక్ష్మీబాయి
సి) రసుందరీదేవి
డి) రమాబాయి
- View Answer
- సమాధానం: సి
9.భారతి అనే పత్రికను నడిపిన మొదటి భారతీయ మహిళా ఎడిటర్?
ఎ) స్వర్ణకుమారీ దేవి
బి) సరళాదేవి చౌదరాణి
సి) కాదంబనీ గంగూలీ
డి) ముత్తు సుబ్బలక్ష్మిరెడ్డి
- View Answer
- సమాధానం: ఎ
10. భారతదేశంలో స్త్రీలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు సరళాదేవి స్థాపించిన సంస్థ?
ఎ) మహిళా ఆర్యసమాజ్
బి) భారత స్త్రీ మండల్
సి) సేవా సదన్
డి) లేడీస్ సొసైటీ
- View Answer
- సమాధానం: బి
11. 1917లో ఇండియన్ ఉమెన్స అసోసియేషన్ స్థాపకులు?
ఎ) అనిబీసెంట్
బి) దొరతి జినరాజదాస
సి) మార్గరెట్ కజిన్స
డి) పై వారందరూ
- View Answer
- సమాధానం: డి
12. 1920లో దేశంలో మహిళలకు ఓటుహక్కు కల్పించిన మొదటి స్వదేశీ సంస్థానం?
ఎ) జాన్పూర్
బి) జునాఘడ్
సి) ట్రావెన్కోర్- కొచ్చిన్
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: సి
13. 1927లో అఖిల భారత మహిళా సభ స్థాపకురాలు?
ఎ) మార్గరెట్ కజిన్స్
బి) కమలాదేవి
సి) సరోజినీ నాయుడు
డి) అనిబీసెంట్
- View Answer
- సమాధానం: ఎ
14. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకురాలు?
ఎ) హన్సా మెహతా
బి) అరుణా అసఫ్ అలీ
సి) దుర్గాబాయ్ దేశ్ముఖ్
డి) కమలానెహ్రూ
- View Answer
- సమాధానం: బి
15. భారతీయ మొదటి మహిళా గ్రాడ్యుయేట్?
ఎ) చంద్రముఖి బసు
బి) కాదంబనీ గంగూలీ
సి) ఎ, బి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
16. కిందివాటిలో సరైంది?
ఎ) 1916లో అఖిల భారత ముస్లిం మహిళా సభ స్థాపన
బి) 1916లో డి.కె. కార్వే మొదటి మహిళా విద్యాలయం స్థాపన
సి) 1919లో పండిత రమాబాయికి కైజర్-ఎ-హింద్ బిరుదు ప్రదానం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
గ్రూప్- ఎ
1) లేడీ టాటా, లేడీ ఆబర్టన్ జాతీయ మహిళా మండలి స్థాపన
2) కరాచీ సమావేశంలో జాతీయ కాంగ్రెస్ మహిళల హక్కుల గుర్తింపు
3)మహిళలకు మొదటిసారిగా ఓటుహక్కు
4) ఉమెన్స ఇండియన్ అసోసియేషన్
గ్రూప్-బి
a) 1925
b) 1931
c) 1920
d) 1917
ఎ) 1-a, 2-b, 3-c, 4-d
బి) 1-d, 2-c, 3-b, 4-a
సి) 1-b, 2-d, 3-a, 4-c
డి) 1-c, 2-d, 3-a, 4-b
- View Answer
- సమాధానం: ఎ
18. డాక్టరేట్ పొందిన తొలి భారత మహిళ?
ఎ) ఆనందీ గోపాల్ జోషి
బి) అసిమా ఛటర్జీ
సి) బసంతీ మిత్ర
డి) కుముదినీ జోషి
- View Answer
- సమాధానం: బి