భారతదేశం - శక్తి సంపద
1. మొట్టమొదటి భారతీయ అణు రియాక్టర్ పేరు?
1) ఊర్వశి
2) కామిని
3) రోహిణి
4) అప్సర
- View Answer
- సమాధానం: 4
2. యురేనియం శుద్ధి ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ట్రాంబే
2) తారాపూర్
3) జాదుగూడ
4) కల్పకం
- View Answer
- సమాధానం: 3
3. కామిని అణు రియాక్టర్ ఎక్కడ ఉంది?
1) కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం
2) తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం
3) కైగా అణు విద్యుత్ కేంద్రం
4) నరోరా అణు విద్యుత్ కేంద్రం
- View Answer
- సమాధానం: 1
1) 4000 మె.వా. కంటే ఎక్కువ గల ప్రాజెక్టు
2) 1000 మె.వా. కంటే ఎక్కువ గల ప్రాజెక్టు
3) 1000 మె.వా. కంటే తక్కువ గల ప్రాజెక్టు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
5. ‘ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసర్చ్’ ఎక్కడ ఉంది?
1) మహారాష్ర్ట
2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
6. వీటిలో ఏది సంప్రదాయ వనరు కాదు?
1) బొగ్గు
2) ముడిచమురు
3) సౌర శక్తి
4) అణు శక్తి
- View Answer
- సమాధానం: 3
7. మనదేశంలో మొట్టమొదటిసారిగా (1897) విద్యుచ్ఛక్తి ఏ ప్రాంతంలో ప్రారంభమైంది?
1) శివ సముద్రం
2) డార్జిలింగ్
3) తాల్చేర్
4) నంగల్
- View Answer
- సమాధానం: 2
8. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1948
2) 1962
3) 1980
4) 1975
- View Answer
- సమాధానం: 4
9. ‘రీహాండ్’ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ర్టంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) ఛత్తీస్గఢ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
10. దేశంలో నాలుగో అణు విద్యుత్ కేంద్రం ‘నరోరా’ ఎక్కడ ఉంది?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) తమిళనాడు
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
11. వీటిలో ఏ శక్తి వనరు సంప్రదాయేతర శక్తి వనరు కాదు?
1) సూర్యరశ్మి
2) అణుశక్తి
3) పవన శక్తి
4) వేలా తరంగాలు
- View Answer
- సమాధానం: 2
12. వీటిలో థర్మల్ పవర్ స్టేషన్ల్లో సరి కానిది?
1) ఉత్తరప్రదేశ్ - దాద్రి
2) పశ్చిమ బెంగాల్ - ఫరక్కా
3) ఛత్తీస్గఢ్ - వూంచహార్
4) కేరళ - కాయంకుళం
- View Answer
- సమాధానం: 4
13. ససన్ థర్మల్ ప్రాజెక్టు ఏ రాష్ర్టంలో ఉంది?
1) మహారాష్ర్ట
2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 2
14. భారతదేశంలో మొట్టమొదటి భారజల కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1975
2) 1948
3) 1962
4) 1972
- View Answer
- సమాధానం: 3
15. ‘కోటా’ భారజల కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది?
1) రాజస్థాన్
2) ఒడిశా
3) మహారాష్ర్ట
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1