భారతదేశం- భూ స్వరూపాలు
1. భారతదేశం మధ్యగా కర్కటక రేఖ (23½° ఉత్తర అక్షాంశం) ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతోంది?
1) 9
2) 3
3) 8
4) 10
- View Answer
- సమాధానం: 3
2. కిందివాటిలో మయన్మార్‌తో భారత దేశంలోని ఏ రాష్ర్టం భూ సరిహద్దును పంచుకోవడం లేదు?
1) అరుణాచల్ ప్రదేశ్
2) నాగాలాండ్
3) మణిపూర్
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 4
3. ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ.). ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
1) హిమాచల్ హిమాలయాలు
2) హిమాద్రి హిమాలయాలు
3) శివాలిక్ కొండలు
4) ఆరావళి పర్వత శ్రేణులు
- View Answer
- సమాధానం: 2
4. ప్రపంచంలో అతి పొడవైన హిమనీనదం సియాచిన్. ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది?
1) లడక్
2) కైలాస్
3) కారకోరం
4) కున్లున్
- View Answer
- సమాధానం: 3
5. భారతదేశంలో ధాల్ సరస్సు ఎక్కడ ఉంది?
1) ఆరావళి పర్వతాలు
2) వింధ్య-సాత్పురా పర్వతాలు
3) నీలగిరి కొండలు
4) హిమాలయ పర్వతాలు
- View Answer
- సమాధానం:4
6. వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా, ముస్సో రి, నైనిటాల్ ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి?
1) శివాలిక్ కొండలు
2) హిమాచల్ హిమాలయాలు
3) హిమాద్రి హిమాలయాలు
4) పర్వత పాద హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
7. ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ వంటి తృతీ య మహాయుగానికి చెందిన అవక్షేప శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణులు ఏవి?
1) శివాలిక్ కొండలు
2) హిమాచల హిమాలయాలు
3) హిమాద్రి హిమాలయాలు
4) ఆరావళి పర్వతాలు
- View Answer
- సమాధానం:1
8. తీస్టా, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి?
1) నేపాల్ హిమాలయాలు
2) అస్సాం హిమాలయాలు
3) కుమాన్ హిమాలయాలు
4) పంజాబ్ హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
9. పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) సట్ల్లెజ్ - కాళి నదుల మధ్య
2) కాళి - తీస్టా నదుల మధ్య
3) తీస్టా - బ్రహ్మపుత్ర నదుల మధ్య
4) సింధూ - సట్లెజ్ నదుల మధ్య
- View Answer
- సమాధానం:4
10. నందాదేవి శిఖరం ఏ హిమాలయ శ్రేణుల్లో ఉంది?
1) పంజాబ్ హిమాలయాలు
2) కుమాన్ హిమాలయాలు
3) నేపాల్ హిమాలయాలు
4) అస్సాం హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
11. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు, లవణీయ, స్ఫటిక భూ భాగాలను ఏమని పిలుస్తారు?
1) భంగర్
2) టెరాయి
3) కల్లార్
4) ఖాదర్
- View Answer
- సమాధానం: 3
12. శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో విస్తరించిన గులకరాళ్లతో కూడిన సచ్చిద్ర మండలాన్ని ఏమంటారు?
1) టెరాయి
2) భంగర్
3) ఖాదర్
4) బాబర్
- View Answer
- సమాధానం: 4
13. ఇటీవల ఏర్పడిన ఒండలి మైదానాన్ని ఏమంటారు?
1) ఖాదర్
2) కల్లార్
3) భంగర్
4) టెరాయి
- View Answer
- సమాధానం: 1
14. మనదేశంలో 82½° తూర్పు రేఖాంశం కిందివాటిలో ఏ పట్టణం ద్వారా పోతుంది?
1) మచిలీపట్నం
2) కాకినాడ
3) చిత్తూరు
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
15. సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశం చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది?
1) 8 నిమిషాలు
2) 4 గంటలు
3) 4 నిమిషాలు
4) 6 నిమిషాలు
- View Answer
- సమాధానం: 3
16. భారతదేశంలో సముద్రతీరం ఉన్న రాష్ట్రాలు ఎన్ని?
1) 3
2) 9
3) 8
4) 7
- View Answer
- సమాధానం: 2
17. మాల్వా పీఠభూమికి వాయువ్యంగా ఉన్న పర్వతాలు ఏవి?
1) ఆరావళి పర్వతాలు
2) వింధ్య పర్వతాలు
3) సాత్పురా పర్వతాలు
4) నీలగిరి కొండలు
- View Answer
- సమాధానం:1
18. సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు?
1) గర్విల్‌గర్ కొండలు
2) మహాదేవ్ కొండలు
3) రాజ్‌పిప్ల కొండలు
4) మైకాల్ పీఠభూమి
- View Answer
- సమాధానం: 4
19. అజంతా కొండలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ర్ట
3) కర్ణాటక
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 2
20. తాల్‌ఘాట్, పాల్ఘాట్ కనుమలు ఏ పర్వతాల్లో ఉన్నాయి?
1) పశ్చిమ కనుమలు
2) తూర్పు కనుమలు
3) ఆరావళి పర్వతాలు
4) హిమాలయ పర్వతాలు
- View Answer
- సమాధానం: 1
21. ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణశాతం ఎంత?
1) 16.7
2) 5.4
3) 2.4
4) 4.7
- View Answer
- సమాధానం: 3
22. భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఏది?
1) గాడ్విన్ ఆస్టిన్ శిఖర ప్రాంతం
2) కిలిక్ధావన్ కనుమ
3) పూర్వాంచల్ పర్వతాలు
4) సహ్యాద్రి పర్వతాలు
- View Answer
- సమాధానం: 2
23. భారతదేశంలో అతి పురాతమైన పర్వతాలు ఏవి?
1) ఆరావళి
2) నీలగిరి
3) హిమాలయ పర్వతాలు
4) మైకాల్ పర్వతాలు
- View Answer
- సమాధానం:1
24. లూనీ నది హరివాణం ఏ మైదానాల్లో విస్తరించి ఉంది?
1) పంజాబ్-హర్యానా మైదానాలు
2) అసోంలోని బ్రహ్మపుత్ర లోయ
3) రాజస్థాన్ మైదానాలు
4) గంగా మైదానాలు
- View Answer
- సమాధానం:3
25. శివాలిక్ కొండలను అరుణాచల్ ప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు?
1) అరుణీ కొండలు
2) గారో కొండలు
3) మిస్మి కొండలు
4) మైకాల్ కొండలు సమాధానం: 3
- View Answer
- సమాధానం: 3
26. మహదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
1) ఛత్తీస్‌గఢ్
2) కేరళ
3) మధ్యప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
27. ‘మాల్వా పీఠభూమి’ ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది?
1) దక్షిణ భారతదేశం
2) ఈశాన్య భారతదేశం
3) వింధ్య పర్వతాలకు ఉత్తరంగా
4) వాయవ్య భారతదేశం
- View Answer
- సమాధానం: 3
28. చోటా నాగ్‌పూర్ పీఠభూమి ఏ రాష్ర్టంలో ఉంది?
1) మహారాష్ర్ట
2) జార్ఖండ్
3) మధ్యప్రదేశ్
4) బీహార్
- View Answer
- సమాధానం: 2
29. ఆరావళి పర్వతాలు ఏ రాష్ర్టంలో విస్తరించి ఉన్నాయి?
1) గుజరాత్
2) మధ్యప్రదేశ్
3) ఉత్తర ప్రదేశ్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
30. ఉత్తర, దక్షిణ భారతదేశాలను విభజిస్తున్న పర్వతాలు ఏవి?
1) వింధ్య - సాత్పురా
2) ఆరావళి
3) నీలిగిరి కొండలు
4) శివాలిక్ కొండలు
- View Answer
- సమాధానం:1
31. సాత్పురా పర్వతాల్లో ఎత్తయిన శిఖరం?
1) గురుశిఖర్
2) పరాస్నాథ్
3) మెఘాసిని
4) దూప్ఘర్
- View Answer
- సమాధానం: 4
32. ‘సహ్యాద్రి కొండలు’ అని వేటినంటారు?
1) పశ్చిమ కనుమలు
2) తూర్పు కనుమలు
3) వింధ్య పర్వతాలు
4) ఆరావళి పర్వతాలు
- View Answer
- సమాధానం: 1
33. నర్మద, తపతి నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి?
1) వింధ్య
2) సాత్పురా
3) మైకాల్
4) అజంతా
- View Answer
- సమాధానం: 2
34. నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం ఏది?
1) మహేంద్రగిరి
2) కల్సుభాయ్
3) అనైముడి
4) దొడబెట్ట
- View Answer
- సమాధానం: 4
35. పచ్మలై, షెవరాయ్ పర్వతాలు ఏ రాష్ర్టం లో ఉన్నాయి?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
36. ద్వీపకల్ప పీఠభూమి ఏ వైపునకు వాలి ఉంది?
1) తూర్పు నుంచి పశ్చిమం
2) దక్షిణం నుంచి ఉత్తరం
3) పశ్చిమం నుంచి తూర్పు
4) ఉత్తరం నుంచి దక్షిణం
- View Answer
- సమాధానం: 3
37. మాల్వా పీఠభూమిలో కందర భూములను ఏర్పరుస్తూ ప్రవహిస్తున్న నది ఏది?
1) నర్మద
2) తపతి
3) గోదావరి
4) చంబల్
- View Answer
- సమాధానం: 4
గతంలో అడిగిన ప్రశ్నలు
1. వాయు, సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్ మైళ్లలో కొలుస్తారు. ఒక నాటి కల్ మైల్ ఎన్ని కిలోమీటర్లకు సమానం?(ఎస్సై - 2012)
1) 1.582
2) 1.258
3) 1.852
4) 1.528
- View Answer
- సమాధానం: 3
2. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? (ఎస్సై - 2012)
1) భూటాన్
2) నేపాల్
3) చైనా
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 2
3. కిందివాటిలో మూడు వైపులా అంత ర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రాలేవి? (ఎస్సై - 2011)
1) జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా
2) జమ్మూకాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం
3) పంజాబ్, రాజస్థాన్, హర్యానా
4) హర్యానా,పశ్చిమబెంగాల్, గుజరాత్
- View Answer
- సమాధానం: 2
4. భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న ద్వీపం ఏది? (ఎస్సై - 2011)
1) ఎలిఫెంటా
2) నికోబార్
3) రామేశ్వరం
4) సల్సెట్టి
- View Answer
- సమాధానం: 3
5. కిందివాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్ట్రం ఏది? (ఎస్సై - 2011)
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) మహారాష్ర్ట
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
6. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? (ఎస్సై - 2012)
1) ఇంఫాల్
2) కోహిమా
3) షిల్లాంగ్
4) ఐజ్వాల్
- View Answer
- సమాధానం:2
7. గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి వేటిని వేరు చేస్తున్నాయి? (ఎస్సై - 2010)
1) శ్రీలంక నుంచి ఇండియాను
2) పాకిస్థాన్ నుంచి గుజరాత్‌ను
3) చైనా నుంచి జమ్మూకాశ్మీర్‌ను
4) పైన పేర్కొన్నవేవీకావు
- View Answer
- సమాధానం: 1
8. శ్రీ హరికోట ఏ జిల్లాలో ఉంది? (పోలీస్ కానిస్టేబుల్స్ - 2012)
1) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
2) చిత్తూరు
3) కర్నూలు
4) ప్రకాశం
- View Answer
- సమాధానం: 1
9. పాక్ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? (పోలీస్ కానిస్టేబుల్స్ - 2009)
1) శ్రీలంక - భారతదేశం
2) శ్రీలంక-మాల్దీవులు
3) భారతదేశం - మాల్దీవులు
4) భారతదేశం- మొరీషియస్
- View Answer
- సమాధానం: 1
10. ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారత దేశం నుంచి విభజిస్తోంది? (గ్రూప్-2, 2011)
1) చంబల్
2) కృష్ణా
3) గోదావరి
4) నర్మద
- View Answer
- సమాధానం: 4
11. తూర్పు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? (కానిస్టేబుల్- 2013)
1) వింధ్య పర్వతాలు
2) సహ్యాద్రి పర్వతాలు
3) ఆరావళి పర్వతాలు
4) నీలగిరి పర్వతాలు
- View Answer
- సమాధానం: 4
12. దక్షిణ భారతదేశంలో ఎత్తయిన శిఖరం ఏది? (జైల్ వార్డర్స - 2012)
1) మహాబలేశ్వర్
2) దొడబెట్ట
3) అనైముడి
4) మహేంద్రగిరి
- View Answer
- సమాధానం: 3
13. సాత్పురా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? (ఎస్సై - 2012)
1) నర్మద
2) గండక్
3) తపతి
4) గోదావరి
- View Answer
- సమాధానం: 1
14. ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం? (ఎస్సై - 2011)
1) గురుశిఖర్
2) దిల్వారా
3) మాల్వా
4) హిమాద్రి
- View Answer
- సమాధానం: 1
15. పాల్ఘాట్ కనుమ ఏయే రాష్ట్రాలను కలుపుతుంది?
1) కేరళ- కర్ణాటక
2) తమిళనాడు - కర్ణాటక
3) తమిళనాడు- ఆంధ్రప్రదేశ్
4) కేరళ- తమిళనాడు
- View Answer
- సమాధానం: 4