భారత పారిశ్రామిక రంగం
1. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించని ఇనుము-ఉక్కు కర్మాగారం?
1) భిలాయ్
2) దుర్గాపూర్
3) రూర్కెలా
4) బొకారో
- View Answer
- సమాధానం: 4
2. హిందూస్థాన్ ఫొటోఫిల్మ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) ఆజ్మీర్
2) ఉదకమండలం
3) ముస్సోరీ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
3.దేశంలో అతి పురాతన పరిశ్రమ?
1) ఇనుము- ఉక్కు కర్మాగారం
2) అల్యూమినియం కర్మాగారం
3) నూలు పరిశ్రమ
4) పంచదార పరిశ్రమ
- View Answer
- సమాధానం: 3
4. శివకాశీ దేనికి ప్రసిద్ధి?
1) అగ్గిపుల్లలు
2) ఆటబొమ్మలు
3) లక్క
4) కాగితం
- View Answer
- సమాధానం: 1
5. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1) ముంబై
2) కోల్‌కతా
3) న్యూఢిల్లీ
4) భోపాల్
- View Answer
- సమాధానం: 3
6. ఫిరోజాబాద్‌లో కేంద్రీకృతమైన పరిశ్రమ?
1) సిమెంట్ పరిశ్రమ
2) రాగి పరిశ్రమ
3) ఇనుము-ఉక్కు పరిశ్రమ
4) గాజు పరిశ్రమ
- View Answer
- సమాధానం: 4
7. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) విశాఖపట్నం
2) రాంచీ
3) శ్రీనగర్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
8. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) మద్రాస్
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
9. రిషికేష్ దేనికి ప్రసిద్ధి?
1) ఎరువులు
2) సూక్ష్మజీవి నాశకాలు
3) ఫొటోఫిల్మ్లు
4) ఉన్ని దుస్తులు
- View Answer
- సమాధానం: 2
10. రూర్కెలా కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది?
1) భద్రా నది
2) సువర్ణరేఖ నది
3) దామోదర్ నది
4) బ్రాహ్మిణి నది
- View Answer
- సమాధానం: 4
11. స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి జరిగే ప్రదేశం?
1) విశాఖపట్నం
2) భద్రావతి
3) పాల్వంచ
4) బళ్లారి
- View Answer
- సమాధానం: 3
12. ఎలక్ట్రిక్ రైలు ఇంజన్ల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉంది?
1) పెంబర్లి
2) పెరంబదూర్
3) వారణాసి
4) చిత్తరంజన్
- View Answer
- సమాధానం: 4
13.గోల్డెన్ ఫైబర్ అని దేన్ని పిలుస్తారు?
1) జనుము
2) సింథటిక్
3) పట్టు
4) ఉన్ని
- View Answer
- సమాధానం: 1
14. 1919లో ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కర్ణాటకలోని భద్రావతి
2) బెంగాల్‌లోని బర్నాపూర్
3) తమిళనాడులోని సేలం
4) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరం
- View Answer
- సమాధానం: 2
15. దేశంలో మొదటి యాంటీ బయోటిక్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) పింప్రి
2) సింద్రి
3) రాణికేట్
4) రాణిపేట
- View Answer
- సమాధానం: 1
16. దేశంలో మొదటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కర్మాగారం ఏది?
1) దిగ్భాయ్
2) గౌహతి
3) ముంబై
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
17. మొట్ట మొదటి సిమెంట్ పరిశ్రమను దేశంలో ఎక్కడ ఎప్పుడు నిర్మించారు?
1) మహారాష్ర్ట (1912)
2) గుజరాత్ (1912)
3) ఆంధ్రప్రదేశ్ (1905)
4) చెన్నై (1904)
- View Answer
- సమాధానం: 4
18.దేశంలో మొట్టమొదటి ఉన్ని వస్త్ర పరిశ్రమను ఎక్కడ నెలకొల్పారు?
1) పొర్టుగ్లాస్టర్
2) లాల్ఇమ్లీ
3) రిష్రా
4) హౌరా
- View Answer
- సమాధానం: 2
19. భారత్‌లో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ర్టం?
1) ఉత్తరప్రదేశ్
2) బిహార్
3) పశ్చిమబెంగాల్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 3
20. మొట్టమొదటి ఉన్ని వస్త్రాగారం ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కాన్పూర్
2) లక్నో
3) ధరివాల్
4) శ్రీనగర్
- View Answer
- సమాధానం: 1
21. విమానాల పరికరాలు, విడిభాగాలు ఎక్కడ తయారవుతాయి?
1) హైదరాబాద్
2) కోల్‌కతా
3) లక్నో
4) గోవా
- View Answer
- సమాధానం: 3
22. దుర్గాపూర్ ఇనుము-ఉక్కు కర్మాగారం ఏ రాష్ర్టంలో ఉంది?
1) ఒడిశా
2) జార్ఖండ్
3) మధ్యప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
23. భిలాయ్ ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు?
1) యూఎస్ఏ
2) యూఎస్ఎస్ఆర్
3) యూకే
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 2
24. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఎప్పుడు స్థాపించారు?
1) 1961
2) 1973
3) 1971
4) 1959
- View Answer
- సమాధానం: 2
25. హిందూస్థాన్ ఫొటోఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ఎక్కడ ఉంది?
1) నాగపూర్
2) ముంబై
3) ఊటీ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం:3
26. ‘భారత హెవీ ప్లేట్స్ అండ్ వెస్సల్స్’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) పాల్వంచ
2) బెంగళూరు
3) భోపాల్
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 4
27. రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేసే ప్రాగాటూల్స్ ఎక్కడ ఉంది?
1) సికింద్రాబాద్
2) భోపాల్
3) రూప్ నారాయణ్‌పూర్
4) హరిద్వారా
- View Answer
- సమాధానం: 1
28. కిందివాటిలో మహారత్న హోదా లేని సంస్థ ఏది?
1) ఎన్టీపీసీ
2) బీహెచ్ఈఎల్
3) హెచ్ఏఎల్
4) ఓఎన్జీసీ
- View Answer
- సమాధానం: 3
29.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది?
1) ఆల్వే
2) పనాజీ
3) జోథ్‌పూర్
4) నాగపూర్
- View Answer
- సమాధానం:2
30. నేషనల్ రీసెర్చ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ ఎక్కడ ఉంది?
1) వడోదర
2) కోల్‌కతా
3) జునాగఢ్
4) పుణే
- View Answer
- సమాధానం: 3
31. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలకు ఏ సంవత్సరం నుంచి నవరత్న హోదా ప్రకటిస్తున్నారు?
1) 2009
2) 1991
3) 2007
4) 1997
- View Answer
- సమాధానం: 4
32. అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎక్కడ స్థాపించారు?
1) జాయక్ నగర్
2) వార్బోర్న్
3) చెన్నై
4) భిలాయ్
- View Answer
- సమాధానం: 1
33.దేశంలో మొట్ట మొదటి ఎరువుల పరిశ్రమ ను ఎక్కడ ప్రారంభించారు?
1) రామగుండం
2) రాణిపేట
3) తాల్చేర్
4) పానిపట్
- View Answer
- సమాధానం: 2
34. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ ఏ రాష్ర్టంలో ఉంది?
1) ఛత్తీస్‌గఢ్
2) కేరళ
3) పశ్చిమబెంగాల్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
35. దేశంలో మొదటి కాగిత పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) అహ్మదాబాద్
2) రిష్రా
3) సేరంపూర్
4) చిత్తరంజన్
- View Answer
- సమాధానం: 3