TSPSC Group-1 Top Ranker Success Story : నా ప్రిపరేషన్ టైమ్‌లో మా నాన్న చనిపోయాడు.. కానీ నేను...

ప్రస్తుతం రోజుల్లో.. తక్కువ పోస్టులతో వచ్చిన.. నోటిఫికేషన్లకే వేల మంది పోటీ పడుతున్నారు. చిన్నస్థాయి ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు అనుకుని... వేల సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నారు. అయితే కొందరినే ఉద్యోగాలు వరిస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ యువకుడిని ఒకటి రెండు కాదు.. ఏకం పది ఉద్యోగాలు సాధించి ఔరా అనేలా చేశాడు. ఇతనే... జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన యువకుడు V.గోపీ కృష్ణ.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన యువకుడు గోపీ కృష్ణ పది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గోపీకృష్ణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 వంటి వివిధ స్థాయిల్లోని పోస్టులు, అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలు సాధించాడు. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్–1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఫలితాలల్లో 70వ ర్యాంక్ సాధించాడు. ఈ ఈ నేపథ్యంలో గోపీ కృష్ణ సక్సెస్ జర్నీపై సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం...
Tags
- TSPSC Group 1 Top Ranker Gopi Krishna Real Life Success Story
- tspsc group 1 ranker success story
- tspsc group 1 ranker success story in telugu
- TSPSC Group 1 Top Ranker Gopi Krishna News
- TSPSC Group 1
- tspsc group 1 toppers
- tspsc group 1 topper videos
- tspsc group 1 topper success stories
- tspsc group 1 topper success stories in telugu
- tspsc group 1 topper interview
- tspsc group 1 toppers interview
- TSPSC Group 1 Topper
- TSPSC Group 1 Topper's Strategy
- tspsc group 1 topper success story
- tspsc group 1 topper news in telugu