Skip to main content

పద్మ పురస్కారాలు

భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో పద్మ పురస్కారం ఒకటి. భారతరత్న తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పురస్కారాలను ప్రతి ఏటా భారత గణతంత్ర దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్‌ - ఇంజనీరింగ్, వాణిజ్యం - పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం - విద్య, క్రీడలు మొదలైన విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు.
Published date : 01 Mar 2014 03:18PM

Photo Stories