Skip to main content

మిస్ ఎర్త్, మిస్ వరల్డ్

పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మిస్ ఎర్త్ పోటీలను ఏటా మనీలాకు చెందిన కరోసల్ ప్రొడక్షన్స్ మిస్ ఎర్త్ ఫౌండేషన్ తరపున నిర్వహిస్తోంది. 2001లో ప్రారంభమైన మిస్ ఎర్త్ పోటీల‌కు 'మిస్ యూనివర్స్' స్థాయిలో ఆదరణ లభిస్తోంది.

మిస్ ఎర్త్ విజేతలు
సంవత్సరం దేశం విజేత
2001 డెన్మార్క్ కేథరీనా స్వెన్సన్
2002 కెన్యా విన్‌ఫ్రెడ్ అదా ఓమ్‌వక్వీ
2003 హోండూరస్ డానియా ప్రిన్స్
2004 బ్రెజిల్ ప్రిసిల్లా మియరిల్లస్
2005 వెనిజులా అలెగ్జాండ్రా బ్రాన్
2006 చిలీ హిల్ హెర్నాండె జ్
2007 కెనడా జెస్సికా ట్రిస్కో
2008 ఫిలిప్పీన్స్ కార్లా హెన్రీ
2009 బ్రెజిల్ లరిస్సా రామోస్
2010 ఇండియా నికోలి ఫారియా
2011 ఈక్వెడార్ ఓల్గా అలవా
2012 చెక్ రిపబ్లిక్ టెరెజా ఫజ్‌కోవా
2013 వెనిజులా అలైజ్ హెన్రిచ్
2014 ఫిలిప్పీన్స్ జేమీ హెర్రెల్
2015 ఫిలిప్పీన్స్ ఏంజెలియా ఓంగ్
2016 ఈక్వెడార్ కాథేరిన్ ఎస్పిన్
2017 ఫిలిప్పీన్స్ కరెన్‌ సంతోష్‌ ఇబాస్కో

మిస్ వరల్డ్

ప్రపంచ సుందరి పోటీలను బ్రిటన్ పండగ ఉత్సవాల సందర్భంగా ఎరిక్ మోర్లే 1951, జూలై 29న ప్రారంభించారు. లైసియమ్ ధియేటర్ లండన్‌లో జరిగిన మొదటి పోటీలో ఆరు దేశాల నుంచి 26 మంది పాల్గొన్నారు. వీరిలో డెన్మార్క్, స్వీడన్, హాలెండ్, ఫ్రాన్స్, యునెటైడ్ స్టేట్స్ నుంచి ఒక్కొక్కరు కాగా 21 మంది బ్రిటన్‌కు చెందిన వారే. మొదటి మిస్ వరల్డ్‌గా స్వీడన్‌కు చెందిన కికి హాకన్‌స్సన్ ఎంపికయ్యారు.
సంవత్సరం దేశం విజేత
1951 స్వీడన్ కికి హాకన్‌స్సన్
1952 స్వీడన్ మే లూయిస్ ఫ్లోడిన్
1953 ఫ్రాన్స్ డెనిసి పెర్రిర్
1954 ఈజిప్టు ఎంటిగొని కోస్టండ
1955 వెనిజులా సుజానా డ్యుజిమ్
1956 జర్మనీ పెట్రా షుమాన్
1957 ఫిన్‌లాండ్ మరితా లిండాల్
1958 దక్షిణాఫ్రికా పెనిలోపి ఆనే కోయిలిన్
1959 హాలెండ్ కొరైన్ రోట్‌షాఫర్
1960 అర్జంటీనా నోర్మా కప్పాలీ
1961 యునెటైడ్ కింగ్‌డమ్ రోజ్‌మేరీ ఫ్రాంక్‌లాండ్
1962 హాలెండ్ కేథరీనా లాడెర్స్
1963 జమైకా కరోలీ క్రాఫర్డ్
1964 యునైటడ్ కింగ్‌డమ్ అన్ సిడ్నీ
1965 యునైటడ్ కింగ్‌డమ్ లెస్లీ లాంగ్లే
1966 ఇండియా రీటా ఫారియా
1967 పెరూ మాడలీన్ హార్ట్‌గోబెల్
1968 ఆస్ట్రేలియా పెనిలోపి ప్లమ్మర్
1969 ఆస్ట్రియా ఈవారూబెర్ స్టైర్
1970 గ్రెనడా జెన్నిఫర్ హస్టన్
1971 బ్రెజిల్ లూసియా పెట్టెర్లే
1972 ఆస్ట్రేలియా బెలిందా గ్రీన్
1973 యునెటైడ్ స్టేట్స్ మార్యోరి వాలెస్
1974 దక్షిణాఫ్రికా అన్నెలైన్ క్రిల్
1975 ప్యూర్టో రికో వెల్‌నీలియా మెర్సిడ్
1976 జమైకా సిండీ బ్రేక్‌స్పియర్
1977 స్వీడన్ మేరీ స్టావిన్
1978 అర్జంటీనా సిల్వానా స్యురెజ్
1979 బెర్ముడా గినా స్వైన్సన్
1980 గువామ్ కిమ్‌బెర్లీ సాంటోస్
1981 వెనిజులా పిలిన్ లియోన్
1982 డొమినికన్ రిపబ్లిక్ మరియాసెలా ఆల్వరిజ్
1983 యునెటైడ్ కింగ్‌డమ్ సారా జేన్ హట్
1984 వెనిజులా ఆస్ట్రిడ్ కరోలినాహెరీరా
1985 ఐస్‌లాండ్ హల్మ్‌ఫ్రెడుర్ కార్ల్స్‌డోటిర్
1986 ట్రినిడాడ్ అండ్ టొబాగో జిసెల్ లరొండే
1987 ఆస్ట్రియా ఉల్లా వైజర్‌స్టార్ఫర్
1988 ఐస్‌లాండ్ లిండా పెట్యూడోటిర్
1989 పోలెండ్ అనితా క్రిగ్లికా
1990 యునెటైడ్ స్టేట్స్ గినాటోలిసన్
1991 వెనిజులా నైన్‌బెత్ లీల్
1992 రష్యా జూలియా కురోత్సిన
1993 జమైకా లిసా హన్నా
1994 ఇండియా ఐశ్వర్యరాయ్
1995 వెనిజుల జాక్వెలిన్ అగ్యులెర
1996 గ్రీస్ ఐరేనీ స్ల్కీవా
1997 ఇండియా డయానా హెడెన్
1998 ఇజ్రాయెల్ లినోర్ అబర్‌గిల్
1999 ఇండియా యుక్తాముఖి
2000 ఇండియా ప్రియాంకాచోప్రా
2001 నైజీరియా అగ్‌బాని డరెగో
2002 టర్కీ అజ్రా అకిన్
2003 ఐర్లాండ్ రోసన్నా డావిసన్
2004 పెరూ మరియా జూలియా మాటిల్లా
2005 ఐస్‌లాండ్ ఉన్నుర్ బిర్నా
2006 చెక్‌రిపబ్లిక్ టాటాన కుచ్రోవా
2007 చైనా జాంగ్ జీలిన్
2008 రష్యా సెనియా సుకినోవా
2009 జీబ్రాల్టర్ కైనీఅల్డోరినా
2010 యునెటైడ్‌స్టేట్స్ అలెగ్జాండ్రియా మిల్స్
2011 వెనిజులా ఇవియాన్ సర్కోస్
2012 చైనా యు వెంజియా
2013 ఫిలిప్పీన్స్ మేగన్ యంగ్
2014 దక్షిణాఫ్రికా రొలీనా స్ట్రాస్
2015 స్పెయిన్ మిరియా లలాగునా
2016 పోర్టా రికో స్టిఫానీ డెట్ వాల్లే
2017 భారత దేశం మానుషీ చిల్లార్‌
Published date : 07 Jul 2012 12:53PM

Photo Stories