Skip to main content

గ్రామీ అవార్డులు 2015

సంగీత రంగంలో ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే 57వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి లాస్‌ఏంజిల్స్‌లో జరిగింది.
ఇంగ్లండ్ యువ గాయకుడు సామ్ స్మిత్ నాలుగు విభాగాల్లో గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్నాడు. భారత సంతతి(బెంగళూరు)కి చెందిన రిక్కీ కేజ్‌కు ఉత్తమ న్యూ ఏజ్ ఆల్బమ్ అవార్డు దక్కింది.

అవార్డుల వివరాలు..
రికార్డ్ ఆఫ్ ద ఇయర్ : స్టే విత్ మి (డార్క్‌చైల్డ్ వర్సన్) - సామ్ స్మిత్
సాంగ్ ఆఫ్ ద ఇయర్ : స్టే విత్ మి (డార్క్‌చైల్డ్ వర్సన్) - సామ్ స్మిత్
ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ : మార్నింగ్ ఫేజ్ - బెక్ హాన్సెన్
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ : సామ్ స్మిత్
బెస్ట్ పాప్ డుయో/గ్రూప్ పర్ఫార్మెన్స్ : సే సమ్‌తింగ్
బెస్ట్ ట్రెడిషనల్ పాప్ వోకల్ ఆల్బమ్ : చీక్ టు చీక్ - టోనీ బెనెట్, లేడీ గామా
బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్స్ : హ్యాపీ - ఫారెల్ విలియమ్స్
బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ : ఇన్ ద లోన్లీ అవర్ - సామ్ స్మిత్
బెస్ట్ రాక్ పర్ఫార్మెన్స్ : లజరెట్టో - జాక్ వైట్
బెస్ట్ రాక్ ఆల్బమ్ : మార్నింగ్ ఫేజ్ - బెక్ హాన్సెస్
బెస్ట్ రాక్ సాంగ్ : పారామోర్ - హేలే విలియమ్స్, టేలర్ యార్క్
బెస్ట్ ఆల్టర్‌నేటివ్ రాక్ ఆల్బమ్ : సెయింట్ విన్సెంట్
బెస్ట్ మెటల్ పర్ఫార్మెన్స్ : ద లాస్ట్ ఇన్ లైన్ - టెనాసియస్ డి
బెస్ట్ ర్యాప్ పర్ఫార్మెన్స్ : - కెన్‌డ్రిక్ లామర్
బెస్ట్ ర్యాప్ సాంగ్ : - కెన్‌డ్రిక్ లామర్
బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ : ద మార్షల్ మాథర్స్ ఎల్‌పీ2 - ఎమినెమ్
బెస్ట్ అర్బన్ కాన్టెంపరరీ ఆల్బమ్ : గర్ల్ - ఫారెల్ విలియమ్స్
బెస్ట్ ఆర్ అండ్ బీ ఆల్బమ్ : లవ్, మేరేజ్ అండ్ డివోర్స్ - టోనీ బ్రాక్స్‌టన్, బేబీఫేస్
బెస్ట్ కంట్రీ ఆల్బమ్ : ప్లాటినం - మిరండా లాంబర్ట్
బెస్ట్ ఫోక్ ఆల్బమ్ : రామెడీ - ఓల్డ్ క్రోవ్ మెడిసిన్ షో
బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ : విండ్స్ ఆఫ్ సంసారా - రికీ కేజ్, వౌటర్ కెల్లెర్‌మేన్
బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ : 20 ఫీట్ ఫ్రం స్టార్‌డం
బెస్ట్ మ్యూజిక్ వీడియో : హ్యాపీ - ఫారెల్ విలియమ్స్
బెస్ట్ బ్లూగ్రాస్ ఆల్బమ్ : ద ఎర్ల్స్ ఆఫ్ లెసైస్టర్
Published date : 09 Feb 2015 04:44PM

Photo Stories