Skip to main content

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

భారత చలన చిత్ర రంగంలో అత్యున్నత అవార్డుగా 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డును పరిగణిస్తారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరున ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన శత జయంతి సంవత్సరం 1969 నుంచి భారత ప్రభుత్వం ఏటా ఫాల్కే అవార్డులను సినీ రంగ ఉన్నతికి జీవిత కాల కృషి చేసిన ప్రముఖులకు అందిస్తోంది. బహుమతిగా రూ.10 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం, శాలువతో సత్కరిస్తారు.

అవార్డు గ్రహీతలు

సంవత్సరం

గ్రహీత

ప్రత్యేకత

1969

శ్రీమతి దేవికారాణి రోరిక్

నటి

1970

బి.ఎన్ సిర్కార్

నిర్మాత

1971

పృథ్వీరాజ్ కపూర్

నటుడు

1972

పంకజ్ ముల్లిక్

సంగీత దర్శకుడు

1973

సులోచన (రూబీ మేయర్స్)

నటి

1974

బి.ఎన్ రెడ్డి

దర్శకుడు

1975

ధీరేంద్ర నాథ్ గంగూలీ

నటుడు, దర్శకుడు

1976

కానన్ దేవి

నటి

1977

నితిన్ బోస్

సినిమాటోగ్రాఫర్, దర్శకుడు,

1978

ఆర్,సి. బోరల్

దర్శకుడు, సంగీత దర్శకుడు

1979

షోరబ్ మోదీ

నటుడు, దర్శకుడు, నిర్మాత

1980

పి.జైరాజ్

నటుడు, దర్శకుడు

1981

నౌషాద్ అలీ

సంగీత దర్శకుడు

1982

ఎల్.వి. ప్రసాద్

నటుడు, దర్శకుడు, నిర్మాత

1983

దుర్గా ఖోటే

నటి

1984

సత్యజిత్ రే

దర్శకుడు

1985

వి. శాంతారామ్

నటుడు, దర్శకుడు, నిర్మాత

1986

బి.నాగిరెడ్డి

నిర్మాత

1987

రాజ్ కపూర్

నటుడు, దర్శకుడు, నిర్మాత

1988

అశోక్ కుమార్

నటుడు

1989

లతామంగేష్కర్

నేపథ్య గాయని

1990

అక్కినేని నాగేశ్వరరావు

నటుడు

1991

భాల్జీ పెందార్కర్

దర్శకుడు, నిర్మాత

1992

భూపేన్ హజారికా

దర్శకుడు

1993

మజ్రూ సుల్తాన్‌పురీ

పాటల రచయిత

1994

దిలీప్ కుమార్

నటుడు

1995

డాక్టర్ రాజ్ కుమార్

నటుడు, గాయకుడు

1996

శివాజీ గణేశన్

నటుడు

1997

కవి ప్రదీప్

పాటల రచయిత

1998

బి.ఆర్.చోప్రా

దర్శకుడు, నిర్మాత

1999

హృషీకేష్ ముఖర్జీ

దర్శకుడు

2000

ఆశాభోంస్లే

నేపథ్య గాయని

2001

యశ్ చోప్రా

దర్శకుడు, నిర్మాత

2002

దేవ్ ఆనంద్

నటుడు, దర్శకుడు, నిర్మాత

2003

మృణాల్ సేన్

దర్శకుడు

2004

అదూర్ గోపాలకృష్ణన్

దర్శకుడు

2005

శ్యాం బెనగళ్

దర్శకుడు

2006

తపన్ సిన్హా

దర్శకుడు

2007

మన్నా డే

నేపథ్య గాయకుడు

2008

వి. కె. మూర్తి

సినిమాటోగ్రాఫర్

2009

డి.రామానాయుడు

దర్శకుడు, నిర్మాత

2010

కె.బాలచందర్

దర్శకుడు

2011

సౌమిత్ర ఛటర్జీ

నటుడు

2012

ప్రాణ్

నటుడు

2013

గుల్జార్

గీత రచయిత

2014

శశి కపూర్

నటుడు

2015

మనోజ్ కుమార్

నటుడు, దర్శకుడు, నిర్మాత

2016

కాశీనాథుని విశ్వనాథ్

నటుడు, దర్శకుడు

2017

వినోద్‌ ఖన్నా

నటుడు

Published date : 07 Jul 2012 12:51PM

Photo Stories