2015 ఆస్కార్ పురస్కారాలు
Sakshi Education
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ అందజేసే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఏంజిలీస్‌లోగల డాల్బీ థియేటర్‌లో 2015 ఫిబ్రవరి 22న అట్టహాసంగా జరిగింది.
సినీపరిశ్రమలోని 24 విభాగాల్లో 2014 సంవత్సరానికిగాను ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి అవార్డులను అందజేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను నీల్ మెరన్ నిర్వహించగా హమిష్ హామిల్టన్ మార్గదర్శకత్వం వహించారు. హాలీవుడ్ నటుడు నీల్ ప్యాట్రిక్ హ్యారిస్ తొలిసారిగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
విజేతలు వీరే...
ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్‌మెన్ (ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్)
ఉత్తమ నటి: జూలియన్ మోరే (స్టిల్ ఆలీస్)
ఉత్తమ దర్శకుడు: అలెజాన్‌డ్రో జి. ఇనారిట్ (బర్డ్‌మ్యాన్)
ఉత్తమ సహాయ నటుడు: జేకే సైమన్స్ (విప్లాష్)
ఉత్తమ సహాయ నటి: పెట్రిసియా ఆర్కెట్ (బాయ్‌హుడ్)
ఉత్తమ చిత్రం: బర్డ్‌మ్యాన్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చిత్రం: బిగ్ హీరో6
ఉత్తమ సినిమాటోగ్రఫీ: బర్డ్‌మ్యాన్ (ఇమాన్యుల్ లుబేకీ)
ఉత్తమ వస్త్రాలంకరణ: మెలెనా కనోనెరో (ది గ్రాండ్...)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: విప్లాష్ (టామ్ క్రాస్)
ఉత్తమ విదేశీ చిత్రం: ఇదా (పోలెండ్)
ఉత్తమ అలంకరణ: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (మార్క్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అమెరికన్ స్నైపర్
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: విప్లాష్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ఇంటర్‌స్టెల్లార్
ఉత్తమ సంగీతం: అలెగ్జాండ్రీ డెస్‌ప్లాట్ (ది గ్రాండ్‌బుడా..)
ఉత్తమ స్క్రీన్ ప్లే: బర్డ్‌మ్యాన్
ఉత్తమ డాక్యుమెంటరీ: క్రైసిస్ హాట్‌లైన్-వెటరన్స్ ప్రెస్1
ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) : సిటిజన్ ఫోర్
ఉత్తమ లఘుచిత్రం (యానిమేటెడ్): ఫీస్ట్
ఉత్తమ లఘుచిత్రం: ది ఫోన్ కాల్
ఉత్తమ పాట: గ్లోరీ (సెల్మా)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ది ఇమిటేషన్ గేమ్

Published date : 24 Feb 2015 12:18PM