Skip to main content

2014, 2015, 2016 ఆంధ్రప్రదేశ్ సినీ అవార్డులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది పురస్కారాలను నవంబర్ 14న ప్రకటించింది. వీటితో పాటు మూడు సంవత్సరాలకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బీఎన్‌రెడ్డి అవార్డు, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డు, రఘుపతి - వెంకయ్య అవార్డులను ప్రకటించారు.


అవార్డు విజేతలు
ఎన్టీఆర్ జాతీయ అవార్డు

2014

కమల్‌హాసన్

2015

కె. రాఘవేంద్రరావు

2016

రజనీకాంత్


బీఎన్‌రెడ్డి అవార్డు

2014

ఎస్.ఎస్.రాజమౌళి

2015

త్రివిక్రమ్ శ్రీనివాస్

2016

బోయపాటి శ్రీను


నాగిరెడ్డి చక్రపాణి అవార్డు

2014

ఆర్.నారాయణమూర్తి

2015

ఎం.ఎం. కీరవాణి

2016

కె.ఎస్.రామారావు


రఘుపతి వెంకయ్య అవార్డు

2014

కృష్ణంరాజు

2015

ఈశ్వర్

2016

చిరంజీవి


2014 నంది అవార్డు విజేతలు

ఉత్తమ చిత్రం

లెజెండ్

ద్వితీయ ఉత్తమ చిత్రం

మనం

తృతీయ ఉత్తమ చిత్రం

హితుడు

ఉత్తమ దర్శకుడు

బోయపాటి శ్రీను (లెజెండ్)

ఉత్తమ నటుడు

నందమూరి బాలకృష్ణ (లెజెండ్)

ఉత్తమ నటి

అంజలి (గీతాంజలి)

ఉత్తమ విలన్

జగపతిబాబు (లెజెండ్)

ఉత్తమ సహాయ నటుడు

అక్కినేని నాగచైతన్య (మనం)

ఉత్తమ సహాయ నటి

లక్ష్మీమంచు (చందమామ కథలు)

ఉత్తమ హాస్య నటుడు

బ్రహ్మానందం (రేసుగుర్రం)

ఉత్తమ బాలనటుడు

గౌతమ్ కృష్ణ (1 నేనొక్కడినే)

ఉత్తమ బాలనటి

అనూహ్య (ఆత్రేయ)

ఉత్తమతొలిచిత్ర దర్శకుడు

చందు మొండేటి (కార్తికేయ)

ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్

ఏయస్ రవికుమార్ చౌదరి

 

(పిల్లా నువ్వులేని జీవితం)

ఉత్తమ కథా రచయిత

కృష్ణవంశీ

 

(గోవిందుడు అందరివాడేలే)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్

సాయి శ్రీరామ్ (అలా ఎలా)

ఉత్తమ గాయకుడు

విజయ్ ఏసుదాసు (లెజెండ్)

ఉత్తమ గాయని

కేయస్ చిత్ర (ముకుంద)

ఉత్తమ కళాదర్శకుడు

విజయకృష్ణ

ఉత్తమ కొరియోగ్రాఫర్

ప్రేమ్క్ష్రిత్ (ఆగడు)

ఉత్తమ ఆడియో గ్రాఫర్

ఇ. రాధకృష్ణ (కేరింత)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్

ఉద్దండు (ఓరి దేవుడోయ్)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్

కృష్ణ (శనిదేవుడు)

ఉత్తమ మాటల రచయిత

ఎమ్. రత్నం (లెజెండ్)

ఉత్తమ గేయ రచయిత

చైతన్య ప్రసాద్ (బ్రోకర్ 2)

ఉత్తమ సంగీత దర్శకుడు

అనూప్ రూబెన్స్ (మనం)

ఉత్తమ ఎడిటర్

కోటగిరి వెంకటేశ్వర్‌రావు (లెజెండ్)

ఉత్తమ ఫైట్స్

రామ్‌లక్ష్మణ్ (లెజెండ్)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్

రవిశంకర్. పి (రేసుగుర్రం)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్

చిన్మయి (మనం)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్

రఘునాథ్ (లెజెండ్)

ఉత్తమ సినీ విమర్శకుడు

పులగం చిన్నారాయణ

స్పెషల్ జ్యూరీ అవార్డు

సుద్దాల అశోక్ తేజ


2015 నంది అవార్డు విజేతలు

ఉత్తమ చిత్రం

బాహుబలి

ద్వితీయ ఉత్తమ చిత్రం

ఎవడే సుబ్రమణ్యం

తృతీయ ఉత్తమ చిత్రం

నేను శైలజ

ఉత్తమ దర్శకుడు

రాజమౌళి (బాహుబలి)

ఉత్తమ నటుడు

మహేశ్‌బాబు (శ్రీమంతుడు)

ఉత్తమ నటి

అనుష్క (సైజ్ జీరో)

ఉత్తమ విలన్

రానా (బాహుబలి)

ఉత్తమ సహాయ నటుడు

పోసాని కృష్ణమురళి (టెంపర్)

ఉత్తమ సహాయ నటి

రమ్యకృష్ణ (బాహుబలి)

ఉత్తమ హాస్య నటుడు

‘వెన్నెల’ కిశోర్ (భలే భలే మగాడివోయ్)

ఉత్తమ బాలనటుడు

మాస్టర్ ఎన్టీఆర్ (దాన వీర శూర కర్ణ)

ఉత్తమ బాలనటి

బేబీ కారుణ్య (దాన వీర శూర కర్ణ)

తొలి చిత్ర దర్శకుడు

నాగ అశ్విన్ (ఎవడే సుబ్రమణ్యం)

ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్

కిశోర్ తిరుమల (నేను శైలజ)

ఉత్తమ కథా రచయిత

క్రిష్ జాగర్లమూడి (కంచె)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్

జ్ఞానశేఖర్ (కంచె, మళ్ళీ మళ్ళీ ఇది...)

ఉత్తమ గాయకుడు

కీరవాణి (జటా..జటా - బాహుబలి)

గాయని

చిన్మయి (గతమా.. గతమా)

ఉత్తమ కళాదర్శకుడు

సాబు శిరిల్ (బాహుబలి)

ఉత్తమ కొరియోగ్రాఫర్

ప్రేమ్ రక్షిత్ (బాహుబలి)

ఉత్తమ ఆడియో గ్రాఫర్

పీఎమ్ సతీష్ (బాహుబలి)

ఉత్తమ కాస్ట్యూమ్స్

రమా రాజమౌళి, ప్రశాంతి (బాహుబలి)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్

ఆర్. మాధవరావు (దానవీరశూర కర్ణ)

ఉత్తమ మాటల రచయిత

బుర్రాసాయి మాధవ్ (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు)

ఉత్తమ గేయ రచయిత

రామజోగయ్య శాస్త్రి (పోరా శ్రీమంతుడా..)

ఉత్తమ సంగీత దర్శకుడు

ఎమ్.ఎమ్. కీరవాణి (బాహుబలి)

ఉత్తమ ఎడిటర్

ఎన్. నవీన్ (లేడీస్ అండ్ జెంటిల్‌మెన్)

ఉత్తమ ఫైట్స్

పీటర్ హెయిన్స్ (బాహుబలి)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్

రవిశంకర్ (కట్టప్ప-సత్యరాజ్-బాహుబలి)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్

సౌమ్య (రుద్రమదేవి-అనుష్క)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్

ఎస్.శ్రీనివాస్ మోహన్ (బాహుబలి)

ఎస్వీ రంగారావు పురస్కారం

అల్లుఅర్జున్ (రుద్రమదేవి)

ఉత్తమ సినీ విమర్శకుడు

డా. కంపెల్ల రవిచంద్రన్

స్పెషల్ జ్యూరీ అవార్డు

పీసీ రెడ్డి


2016 నంది అవార్డు విజేతలు

ఉత్తమ చిత్రం

పెళ్ళిచూపులు

ద్వితీయ ఉత్తమ చిత్రం

అర్ధనారి

తృతీయ ఉత్తమ చిత్రం

మనలో ఒకడు

ఉత్తమ దర్శకుడు

సతీశ్ వేగేశ్న (శతమానం భవతి)

ఉత్తమ నటుడు

జూనియర్ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో)

ఉత్తమ నటి

రితూ వర్మ (పెళ్ళిచూపులు)

ఉత్తమ విలన్

ఆది పినిశెట్టి (సరైనోడు)

ఉత్తమ సహాయ నటుడు

మోహన్‌లాల్ (జనతా గ్యారేజ్)

ఉత్తమ సహాయ నటి

జయసుధ (శతమానం భవతి)

ఉత్తమ హాస్య నటుడు

సప్తగిరి (ఎక్స్‌ప్రెస్ రాజా)

ఉత్తమ హాస్యనటి

ప్రగతి (కళ్యాణ వైభోగమే)

ఉత్తమ బాలనటుడు

మైఖేల్ గాంధి (సుప్రీమ్)

ఉత్తమ బాలనటి

రైనా రావ్ (మనమంతా)

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు

కల్యాణ్‌కృష్ణ కురసాల (సోగ్గాడే చిన్నినాయనా)

ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్

రవికాంత్ పేరెపు, అడివి శేష్ (క్షణం)

ఉత్తమ కథా రచయిత

కొరటాల శివ (జనతా గ్యారేజ్)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్

సమీర్‌రెడ్డి (శతమానం భవతి)

ఉత్తమ గాయకుడు

‘వందేమాతరం’ శ్రీనివాస్ (దండకారణ్యం)

ఉత్తమ గాయని

చిన్మయి (కళ్యాణవైభోగమే)

ఉత్తమ కళాదర్శకుడు

ఎ.ఎస్. ప్రకాశ్ (జనతా గ్యారేజ్)

ఉత్తమ కొరియోగ్రాఫర్

రాజు సుందరం (జనతా గ్యారేజ్)

ఉత్తమ ఆడియో గ్రాఫర్

ఇ. రాధాకృష్ణ (సరైనోడు)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్

వి. తిరుమలేశ్వర రావ్ (శ్రీ చిలుకూరి బాలాజి)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్

రంజిత్ (అర్ధనారి)

ఉత్తమ మాటల రచయిత

అవసరాల శ్రీనివాస్ (జ్యో అచ్యుతానంద)

ఉత్తమ గేయ రచయిత

రామజోగయ్య శాస్త్రి (ప్రణామం ప్రణామం)

ఉత్తమ సంగీత దర్శకుడు

మిక్కీ జె. మేయర్ (అ ఆ)

ఉత్తమ ఎడిటర్

నవీన్ నూలి (నాన్నకు ప్రేమతో)

ఉత్తమ ఫైట్స్

వెంకట్ (సుప్రీమ్)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్

వాసు (అర్ధనారి)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్

లిప్సికా (ఎక్కిడికి పోతావు చిన్నవాడా)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్

ఫైర్‌ప్లైయ్ (సోగ్గాడే చిన్నినాయనా)

తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం:

పసిడితెర (పులగం చిన్నారాయణ)

స్పెషల్ జ్యూరీ అవార్డు

నాని (జెంటిల్‌మన్)

కాంస్య నంది

చంద్రశేఖర్ ఏలేటి (మనమంతా)

కాంస్య నంది

సాగర్ కె.చంద్ర (అప్పట్లో ఒకడుండేవాడు)

స్పెషల్ జ్యూరీ అవార్డు

పరుచూరి బ్రదర్స్

Published date : 15 Nov 2017 01:44PM

Photo Stories