ఐఐటీ మద్రాస్‌లో 23 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras)లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 23 ఖాళీలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం పోస్టులు: 23
ఉద్యోగాలు: లైబ్రేరియన్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ & అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ సూపరిండెంట్, జూనియర్ అసిస్టెంట్
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ / మాస్టర్ డిగ్రీ, పని అనుభవం
వయస్సు పరిమితి: పోస్టును బట్టి గరిష్ఠంగా 27 నుండి 45 ఏళ్లలోపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: recruit.iitm.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: 19.05.2025
వెబ్‌సైట్: https://recruit.iitm.ac.in
>> DRDOలో 21 సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!
![]() ![]() |
![]() ![]() |
Published date : 29 Apr 2025 05:23PM
Tags
- IIT Madras Non-Teaching Recruitment 2025
- IIT Madras Jobs 2025
- IIT Madras Junior Assistant Notification
- IIT Madras Job Vacancy 2025
- IIT Madras Non-Teaching Posts Apply Online
- IIT Madras Careers 2025
- Government Jobs in IIT Madras
- central govt jobs 2025
- Latest IIT Job Notifications
- IIT Madras Recruitment Last Date 19 May 2025
- Non-Teaching Jobs in IITs
- Technical Officer Jobs in IIT Madras
- IIT Madras Registrar and Librarian Jobs
- Online Application IIT Madras 2025
- recruit.iitm.ac.in application form