Skip to main content

IIP Admissions: ఐఐపీలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్‌ కోర్సులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌ (IIP), ముంబై దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల ద్వారా 2025–26 విద్యాసంవత్సరానికి పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ ప్యాకేజింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
PG Diploma and Certified Courses at IIP

అందుబాటులో ఉన్న కోర్సులు:

  • B.Sc Packaging Technology
  • M.Sc Packaging Technology
  • Post Graduate Diploma in Packaging (PGDP)
  • Certified Packaging Engineer (CPEC)
  • Diploma in Packaging (DPC)
  • Intensive Training Course (ITC)

అర్హతలు:
కోర్సును బట్టి ఇంటర్ / డిగ్రీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా), B.E / B.Tech ఉత్తీర్ణత అవసరం.

వయో పరిమితి:

  • 31.05.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
  • OBC అభ్యర్థులకు 3 ఏళ్ల,
  • SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు.
  • CPEC కోర్సుకు వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం:

  • లిఖిత పరీక్ష
  • పర్సనల్ ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.06.2025

ప్రవేశ పరీక్ష తేదీ: 22.06.2025

వెబ్‌సైట్: https://www.iipin.com
>> IMA Admissions: ఇండియన్‌ మిలిటరీ అకాడమీ టీజీసీ–142 కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 08 May 2025 03:06PM

Photo Stories