Skip to main content

వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితా

సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో ఏఈఈ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికై న అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు..
జనవరి 9నతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. మరిన్ని వివరాలను www.tspsc.gov.in పొందవచ్చని పేర్కొంది.
Published date : 10 Jan 2018 01:47PM

Photo Stories