Skip to main content

టీఎస్ ఈసెట్-2018 ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) నిర్వహించిన తెలంగాణ ఈసెట్ ఫలితాలను మే 24న విడుదల చేశారు.
కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌లో సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 24 May 2018 05:42PM

Photo Stories