Skip to main content

సీ-00 స్కీమ్ విద్యార్థులకు మరో చాన్స్!

హైదరాబాద్: సీ-00, ఈఆర్-91 స్కీమ్ పాలిటెక్నిక్ విద్యార్థులు మరోసారి పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అవకాశంగా వీరిని పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర సాంకేతిక విద్యామండలిని ఆయన కోరారు.
Published date : 07 Nov 2013 11:00AM

Photo Stories