పీజీ కాలేజీలన్నిటికీ కౌన్సెలింగ్‌లో చోటు
Sakshi Education
హైదరాబాద్: ఇంజనీరింగ్(పోస్టు గ్రాడ్యుయేషన్) కాలేజీలన్నింటి కీ కౌన్సెలింగ్‌లో అవకాశమిస్తామని, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని టీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ షరతులు విధించి అన్ని కాలేజీలనూ కౌన్సెలింగ్‌లో చేర్చాలని, ప్రవేశాలను మాత్రం ఖరారు చేయొద్దని హైకోర్టు తాజాగా ఆదేశించిందన్నారు. ఆ మేరకు చర్యలు చేపడతామని పాపిరెడ్డి వివరించారు.
Published date : 10 Sep 2014 01:53PM