నరసరావు పేటలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా నరసరావు పేటలో కాకినాడ జవ హర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ వర్సిటీకి అనుంబంధంగా రూ.82.20 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీ నిర్మాణానికి అవసరమైన నిధులను జేఎన్‌టీయూనే కేటాయించనుంది.
మైదుకూరులో ఉర్దూ మీడియం జూనియర్ కాలేజీ
వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఉర్దూ మీడియం జూనియర్ కాలేజీ ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016-17 విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయని జీవోలో పేర్కొన్నారు.

Published date : 07 Jun 2016 04:07PM