Skip to main content

మిలటరీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రవేశాల దరఖాస్తు గడువు నవంబర్ 30 వరకు పెంపు

సాక్షి, అమరావతి: రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ (డెహ్రాడూన్)లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును నవంబర్ 30 వరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు మంగళవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష 2021 జనవరి 9వ తేదీన విజయవాడలో జరగనుందన్నారు.
Published date : 28 Oct 2020 03:16PM

Photo Stories