Skip to main content

మే 21న ఈ-సెట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సోమవారం ఈ-సెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) షెడ్యూలు విడుదల చేసింది.
ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్ పాసైన విద్యార్థులు మార్చి 6 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
Published date : 24 Feb 2015 12:42PM

Photo Stories