హైదరాబాద్‌లో టెక్నికల్ వర్సిటీ- కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప
Sakshi Education
కోలారు(కర్ణాటక), న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు ప్రత్యేక శిక్షణనిచ్చే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని(టెక్నికల్ వర్సిటీ) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం కోలారులో కెనరా బ్యాంకు ఏర్పాటు చేసిన రుణ మేళాలో మంత్రి సోమవారం పాల్గొన్నారు.
Published date : 24 Dec 2013 10:56AM