ఏప్రిల్ 3న ఏఈఈ ప్రాథమిక కీ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఏప్రిల్ 3 తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
కీపై అభ్యంతరాలను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింకు ద్వారా తెలియజేయాలని సూచించింది.
Published date : 03 Apr 2018 04:04PM