Skip to main content

డిసెంబర్ 2 న జరగాల్సిన బీటెక్ పరీక్షలు వాయిదా

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్ 2న జరగాల్సిన 1/5 బీటెక్ సప్లిమెంటరీ, 1/4 బీటెక్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 3/4 రెండోవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ కె.జాన్‌పాల్ తెలిపారు.
ఈద్ మిలాదున్ నబి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పరీక్షలను డిసెంబర్ 18వ తిరిగి నిర్వహిస్తామని తెలిపారు.
Published date : 02 Dec 2017 02:22PM

Photo Stories