బీటెక్ సర్టిఫికెట్‌కు గేట్ తప్పనిసరి కాదు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీటెక్ పూర్తయిన విద్యార్థులకు ఆ సర్టిఫికెట్ ఇవ్వాలంటే గేట్‌లో కచ్చితంగా అర్హత సాధించాలన్న నిబంధనను తాము విధించలేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తెలిపింది. అలాంటి ఉత్తర్వులు ఏమీ తాము విడుదల చేయలేదని పేర్కొంది.
Published date : 21 Nov 2018 03:09PM