Skip to main content

బీటెక్ ఫీజు గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూ పరిధిలో జరగనున్న బీటెక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును అక్టోబర్ 1 వరకు పొడించారు. ఈ మేరకు అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 100 అపరాధ రుసుంతో ఈనెల 5 వరకు, రూ. 1,000 అపరాధ రుసుంతో ఈనెల 9 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Published date : 01 Oct 2015 01:03PM

Photo Stories