Skip to main content

ఆన్‌లైన్‌లో ఐఐటీ అడ్వాన్స్‌డ్ హాల్‌టికెట్లు

హైదరాబాద్: ఈనెల 24న జరగనున్న ఐఐటీ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి ఈనెల 23వతేదీ సాయంత్రం 5 గంటల వరకు హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 18 వేల మంది, దేశవ్యాప్తంగా 1.25 ల క్షల మంది ఈ పరీక్ష రాయనున్నారు.
Published date : 19 May 2015 12:25PM

Photo Stories