ఐటీఐలకు రేటింగ్‌ను ప్రారంభించిన కేంద్రం
Sakshi Education
న్యూఢిల్లీ: వృత్తివిద్యలో సామర్థ్యం, నైపుణ్యాన్ని పెంపొందించేలా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఐటీఐ)లకు రేటింగ్ పథకాని ప్రవేశపెడుతున్నట్లు కార్మిక, ఉపాధి శాఖ శుక్రవారం తెలిపింది. 4 లేదా 5 స్టార్ రేటింగ్ సాధించిన ఐటీఐలు 20 శాతం ఎక్కవ ఫీజును వసూలు చేసేందుకు అనుమతిస్తారు.
Published date : 03 Jan 2015 12:40PM